Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 25, 2024

AP KGBV Recruitment 2024-: Apply for 604 PGT, CRT, PET & Principal Posts – Details Here


 

AP KGBV Recruitment 2024-: Apply for 604 PGT, CRT, PET & Principal Posts – Details Here

KGBV Notification: కేజీబీవీల్లో 604 కొలువులకు దరఖాస్తులు

సెప్టెంబర్‌ 26న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంక్షిప్త ప్రకటనను జారీ చేసింది. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన (Contract), బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల (Outsourcing) ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపడతారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 

ఖాళీల వివరాలు: ప్రిన్సిపల్- 10; పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT)- 165; సీఆర్టీ (CRT)- 163; ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET)- 4; పార్ట్ టైం టీచర్ (PTT)-165, వార్డెన్- 53; అకౌంటెంట్- 44. మొత్తం 604 ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము: రూ.250. 

దరఖాస్తు తేదీలు: 26-09-2024 నుంచి 10-10-2024 వరకు.

KASTURBA GANDHI BALIKA VIDYALAYA Recruitment Notification Important links

website Click here

Notification Click here

District Wise Vacancies Click here

Teaching Post Rooster Click here

Non Teaching Post Rooster Click here

Payment Click here 

Forgot Candidate ID Click here

Payment Start Date | Payment End Date 26.09.2024 | 10.10.2024

Application Start Date | Application End Date 26.09.2024 | 10.10.2024

కేజీబీవీల్లో ఉద్యోగ పేపర్ ప్రకటన కోసం క్లిక్‌ చేయండి

 website here

Thanks for reading AP KGBV Recruitment 2024-: Apply for 604 PGT, CRT, PET & Principal Posts – Details Here

No comments:

Post a Comment