Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 14, 2024

SBI SO Recruitment 2024: Notification Out For 1511 Vacancies Apply Online


SBI SO Recruitment 2024: Notification Out For 1511 Vacancies Apply Online

 SBI SO: ఎస్‌బీఐలో 1,511 స్పెషలిస్ట్ కేడర్‌ ఆఫీసర్ పోస్టులు 

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్... రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,511 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 1,511 పోస్టులు

1. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ: 187 పోస్టులు

2. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్: 412 పోస్టులు

3. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌: 80 పోస్టులు

4. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు

5. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు

6. అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30.06.2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు డిప్యూటీ మేనేజర్‌లకు రూ.64,820- రూ.93,960. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480- రూ.85,920.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ హైదరాబాద్.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 14.09.2024 నుంచి 04.10.2024 వరకు.

SBI Specialist Cadre Officer Recruitment Notification

Official Website 

FOR  LATESTJOB NOTIFICATIONS CLICKHERE

Thanks for reading SBI SO Recruitment 2024: Notification Out For 1511 Vacancies Apply Online

No comments:

Post a Comment