Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 5, 2024

State Bank of India Announces 58 Posts For Specialist Cadre Officer


 SBI: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీలు 

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది

పోస్టు పేరు- ఖాళీలు:

1. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్  (03)

2. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (30)

3. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (25)

మొత్తం ఖాళీల సంఖ్య: 58

విభాగాలు: ఐటీ- ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఆపరేషన్స్‌, సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెంటర్ ఆపరేషన్స్, ప్రొక్యుర్‌మెంట్ అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ తదితరాలు. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌/ ఐటీ), ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: ఏడాదికి డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.45 లక్షలు; అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.35 లక్షలు; సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు రూ.29 లక్షలు.

వయోపరిమితి: డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 31-45 ఏళ్లు; అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 29-42 ఏళ్లు; సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 27-40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.750; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 24-09-2024.

ముఖ్యాంశాలు:

* స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు.

* దరఖాస్తు గడువు సెప్టెంబరు 24

SBI Recruitment Notification

Officail Website

FOR  LATESTJOB NOTIFICATIONS CLICKHERE

Thanks for reading State Bank of India Announces 58 Posts For Specialist Cadre Officer

No comments:

Post a Comment