Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 18, 2024

APSDPS, Vijayawada - Consultant Posts


 APSDPS: ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు 

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్.. స్వర్ణాంధ్ర@2047 విజన్‌ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టు పేరు-ఖాళీలు:

1. ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్: 04

2. కన్సల్టెంట్/ రిసెర్చ్ అసోసియేట్స్‌: 08

3. డేటాబేస్ డెవలపర్: 01

మొత్తం ఖాళీల సంఖ్య: 13

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్‌/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్ స్టడీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ.2,00,000- రూ.2.5 లక్షలు; కన్సల్టెంట్ పోస్టులకు రూ.75,000 - రూ.1.50,000; డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45,000 - రూ.75,000.

వయోపరిమితి: 01-01-2025 నాటికి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 55 ఏళ్లు;  కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు; డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. 

పని ప్రదేశం: విజయవాడ, ఆంధ్రప్రదేశ్.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 29-10-2024.

APSDPS Recruitment Notification

Officail Website 

Online Application

Thanks for reading APSDPS, Vijayawada - Consultant Posts

No comments:

Post a Comment