Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 14, 2024

Bank of Maharashtra Apprentice Recruitment 2024 for 600 Posts, Apply Online at bankofmaharashtra.in


 Bank of Maharashtra Apprentice Recruitment 2024 for 600 Posts, Apply Online at bankofmaharashtra.in

Bank of Maharashtra Apprentice: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఖాళీలు 

పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర… దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* అప్రెంటిస్: 600 ఖాళీలు (ఎస్సీ- 65; ఎస్టీ- 48; ఓబీసీ- 131; ఈడబ్ల్యూఎస్‌- 51; యూఆర్‌- 305)

* ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

శిక్షణ వ్యవధి: ఏడాది.

వయోపరిమితి: 30-06-2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు రూ.9000.

ఎంపిక ప్రక్రియ: 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.150 + జీఎస్‌టీ, ఎస్సీ/ ఎస్టీలకు రూ.100 + జీఎస్‌టీ, దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 14-10-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-10-2024.

ముఖ్యాంశాలు:

* అప్రెంటిస్ ఖాళీల భర్తీకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

* అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Bank of Maharashtra Apprentice Notification

Official Website

Online application 

Thanks for reading Bank of Maharashtra Apprentice Recruitment 2024 for 600 Posts, Apply Online at bankofmaharashtra.in

No comments:

Post a Comment