Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 29, 2024

Holistic Progress Report Card Download Link


 Holistic Progress Report Card Download Link



◆Holistic Progress Cards ను pdf లోకి డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసే విధానం, పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ చేసే విధానం, BMI Mass Index Calculate చేసే విధానం క్రింది వీడియో లో కలదు


★మన మొబైల్ ద్వారా ఆన్లైన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ను pdf లోకి  డౌన్లోడ్ చేసే విధానం

Holistic Progress Report Card Download   చేయాలంటే ఈ steps ఫాలో అవ్వాలి... లేకపోతే మనకు Services option కనిపించదు..

*Google Chrome లో cse సైట్ లో login అయిన తర్వాత Right side నిలువుగా కనిపించే 3 చుక్కలపై click చేయాలి...

                     ⬇️

                *Settings

                      ⬇️

                *Accessibility

                      ⬇️

              *Default Size 50%

*ఇలా select చేసుకోగానే మీకు Home, services ఆప్షన్స్ కనపడతాయి... Services లోకి వెళ్ళి Holistic Progress Report Card Download  చేయవచ్చు

లేదంటే

Firefox browser లో అయితే direct గా open అవుతుంది...

Holistic Progress Report Card Download Link click here


Thanks for reading Holistic Progress Report Card Download Link

No comments:

Post a Comment