HOW TO UPDATE TEACHER PROFILE -TEACHER INFORMATION SYSTEM (TIS ) IN CSE SITE – TIS UPDATES
TEACHER PROFILE మొబైల్ లో UPDATE చేయాలంటే ఈ steps ఫాలో అవ్వాలి... లేకపోతే మనకు Services option కనిపించదు..
*Google Chrome లో cse సైట్ లో login అయిన తర్వాత
★ Right side నిలువుగా కనిపించే 3 చుక్కలపై click చేయాలి...
1. Desktop mode లో ఉంచాలి.
2. Settings
⬇️
*Accessibility
⬇️
*Default Size 50%
*ఇలా select చేసుకోగానే మీకు Home, services ఆప్షన్స్ కనపడతాయి... Services లోకి వెళ్ళి AP TEACHER PROFILE UPDATE చేయవచ్చు
లేదంటే
Firefox browser లో అయితే direct గా open అవుతుంది...
Step1 : Open Below Link
ENTER USERNAME AS TREASURY ID & SCHOOL ATTENDANCE APP INDIVIDUAL PASSWORD
STEP2 : AFTER LOGIN GOTO SERVICES
STEP 3: IN TIS TEACHER PROFILE WE GOT FOUR OPTIONS
BASIC DETAILS
EDUCATIONAL DETAILS
APPOINTMENT DETAILS
TRANSFER DETAILS
PROFESSIONAL DETAILS
HOW TO UPDATE TEACHER PROFILE -TEACHER INFORMATION SYSTEM (TIS ) IN CSE SITE – TIS UPDATES👇
CSE Site లో TIS సబ్మిట్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వాటికి సొల్యూషన్స్ , ఫోటో అప్లోడ్ Problem, హెల్త్ కార్డు లో Dependants లేకపోతే, Spouse వేరే Govt Employee అయితే, ఎడ్యుకేషన్ వివరాలలో మన యూనివర్సిటీ లేకపోతే, Present School వివరాలు తప్పుగా ఉంటే, Departmental Test కోడ్స్ తప్పుగా ఉంటే, ట్రాన్స్ఫర్ వివరాలలో పాత స్కూల్ క్లోజ్ అయితే ఏ విధముగా డేటా ఎంటర్ చేయాలో క్రింది వీడియో లో కలదు.👇
CSE Site లో TIS వివరాలను ఎడిట్ చేసే పూర్తి విధానం & pdf లోకి TIS Card డౌన్లోడ్ చేసే విధానం.👇
★CSE సైట్ లో TIS Status చెక్ చేసే విధానం.👇
★మన మొబైల్ ద్వారా TIS Data సబ్మిట్ చేసే విధానం.👇
★Previous TET Hall ticket, Marks కొరకు AP TET Link Click Here
★TIS Data లో National Teacher Code వెరిఫై చేసే విధానం Click Here
★హెల్త్ కార్డు వివరాలు కొరకు Health Card డౌన్లోడ్ with Treasury Id Click Here
Thanks for reading HOW TO UPDATE TEACHER PROFILE -TEACHER INFORMATION SYSTEM (TIS ) IN CSE SITE – TIS UPDATES
No comments:
Post a Comment