RRB - 32,000 Group-D Posts
RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్-డి లెవెల్-1 పోస్టులు
నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తుంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.
ప్రకటన వివరాలు:
▶ లెవల్-1 గ్రూప్-డి: 32,438 ఖాళీలు
విభాగాలు: ఎస్ అండ్ టీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ట్రాఫిక్.
పోస్టులు: ఖాళీల సంఖ్య
1. పాయింట్స్‌మన్- 5,058
2. అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799
3. అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301
4. ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 - 13,187
5. అసిస్టెంట్ పీ-వే- 247
6. అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ)- 2587
7. అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్)- 420
8. అసిస్టెంట్ (వర్క్‌షాప్)- 3077
9. అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ)- 2012
10. అసిస్టెంట్ టీఆర్‌డీ- 1381
11. అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950
12. అసిస్టెంట్ ఆపరేషన్స్- (ఎలక్ట్రికల్)- 744
13. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ- 1041
14. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్‌షాప్)- 625
మొత్తం ఖాళీల సంఖ్య: 32,438.
అర్హత: పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతన: నెలకు రూ.18,000.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
ముఖ్య తేదీలు...
☞ నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-12-2024.
* నోటిఫికేషన్ జారి తేదీ: 22.01.2025.
☞ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025.
☞ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025. 01.03.25
ముఖ్యాంశాలు:
☞ దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్-డి ఖాళీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేస్తోంది.
☞ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తుంది.
RRB Level-1 Group-D Recruitment 2024 Notification
Government of India, Ministry of Railways, Railway Recruitment Board (RRB) invites applications for the following Various posts in Level 1 of 7th CPC Pay Matrix.
RRB Regions: Ahmedabad, Ajmer, Bangalore, Bhopal, Bhubaneswar, Bilaspur, Chandigarh, Chennai, Goarkhpur, Guwahati, Kolkata, Mumbai, Patna, Prayagraj, Ranchi, Secunderabad.
Posts Details:
* Level-1 Group-D: 32,438 vacancies (Approximate)
Job Role: Pointsman, Assistant, Track Maintainer, Assistant, Assistant Loco Shed, Assistant Operations etc.
Department: Traffic, Engineering, Mechanical, Electrical etc.
Qualification: 10th class, ITI Pass certificate granted by the NCVT/ SCVT. Medical fitness and Physical standards.
Age Limit (as on 01-07-2025): 18 to 36 Years. Age relaxation is admissible for SC/ST/OBC/ PH/ Ex-servicemen candidates as per rules.
Initial Pay: Per month Rs.18,000.
Selection Process: Based on Computer-Based Test (CBT), Physical Efficiency Test (PET), Document Verification (DV), Medical Examination etc.
Application fee: General, EWS, and OBC category candidates is Rs.500. SC, ST, ESM, EBC, PWD, and Female candidates is Rs.250.
Important Dates...
* Notification Release Date: 28-12-2024.
* Starting Date for Online application: 23.01.2025.
* Last Date for Online application: 22-02-2025. 01.03.25
RRB Level-1 Group-D Recruitment 2024 Notification
Thanks for reading RRB Group D recruitment 2025: Railway Recruitment Board to fill 32,438 vacancies, check eligibility, how to apply, and fee
No comments:
Post a Comment