Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 21, 2025

APPSC has announced Group-1 Mains Exam Dates


 APPSC: మే నెలలో ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు 

పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ 


 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. 03-05-2025 నుంచి 09-05-2025 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈమేరకు పరీక్షల షెడ్యూల్ తేదీలను తమ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది.

  SCHEDULE FOR GROUP-I (MAINS) EXAMINATIONS  

  Official Website   

Thanks for reading APPSC has announced Group-1 Mains Exam Dates

No comments:

Post a Comment