Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 5, 2025

Be aware of HMPV.


 HMPV గురించి అవగాహన కలిగి ఉండండి.

-ఇది కొవిడ్ 19, ఫ్లూ, ఇతర శ్వాసకోశ రుగ్మతలను పోలి ఉంటుంది.

-జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.

- వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయొచ్చు.

-ఇన్ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోగా లక్షణాలు బయటపడతాయి.

-చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది.


ఇలా వ్యాపిస్తుంది..!

- తుమ్ములు, దగ్గు వల్ల వెలువడే తుంపర్ల నుంచి

-వైరస్ బారిన పడిన వారికి సన్నిహితంగా మెలగడం

-బాధితులను తాకి ఆ చేతులతో ముక్కు, కళ్లు, నోటిని తాకినప్పుడు


ఇలా నివారించండి

-చేతులను తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్లు కడుక్కోవాలి

-చేతులను శుభ్రం చేసుకోకుండా నోరు, ముక్కు, కళ్లను తాకొద్దు

- బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి

-వైరస్ బారిన పడితే బయట తిరగొద్దు

Thanks for reading Be aware of HMPV.

No comments:

Post a Comment