Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 22, 2025

Central Industrial Security Force(CISF) Constable/Diver Recruitment – For 1124 Posts


Central Industrial Security Force(CISF) Constable/Diver Recruitment – For 1124 Posts

 CISF Constable: సీఐఎస్‌ఎఫ్‌లో 1124 కానిస్టేబుల్/ డ్రైవర్‌ పోస్టులు 

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తోంది. డైరెక్డ్‌ రియూనిట్లకు రక్షణ నిమిత్తం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సీఐఎస్‌ఎఫ్‌ 1124 కానిస్టేబుల్/ డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన పురుష అభ్యర్థులు మెట్రిక్యూలేషన్‌/ టెన్త్‌ అర్హతతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

* కానిస్టేబుల్/ డ్రైవర్‌: 845 పోస్టులు (యూఆర్‌- 344, ఈడబ్ల్యూఎస్‌- 84, ఎస్సీ- 126, ఎస్టీ- 63, ఓబీసీ- 228)

* కానిస్టేబుల్‌/డ్రైవర్‌-కమ్‌-పంప్‌- ఆపరేటర్‌(DCPO) (డ్రైవర్‌ ఫర్‌ ఫైర్‌ సర్వీస్‌)- 279 పోస్టులు (యూఆర్‌- 116, ఈడబ్ల్యూఎస్‌- 27, ఎస్సీ- 41, ఎస్టీ- 20, ఓబీసీ- 75)

*మొత్తం పోస్టుల సంఖ్య: 1124 

అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌  డ్రైవింగ్‌ అనుభవం తప్పనిసరి. 

వయోపరిమితి: 04.03.2025 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 

శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 167 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.21,700-రూ.69,100.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03/02/2025.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 04/03/2025.

ముఖ్యాంశాలు:

* సీఐఎస్‌ఎఫ్‌ 1124 కానిస్టేబుల్/ డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆప్‌రేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

* మెట్రిక్యూలేషన్‌/ టెన్త్‌ అర్హతతో పురుష అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CISF Constable/Diver Recruitment 2024 Notification

Official Website 

Online application 

Thanks for reading Central Industrial Security Force(CISF) Constable/Diver Recruitment – For 1124 Posts

No comments:

Post a Comment