Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 4, 2025

Sankranti Holidays : Explanation on prefix-Suffix


 

సంక్రాంతి సెలవులు preffix-Suffix పై వివరణ

✨ *దసరా/సంక్రాంతి సెలవులు 9 days కన్న ఎక్కువ(అనగా 10days)15 days కన్న తక్కువ(అనగా 14days)ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు.కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి ఖచ్చితంగా attend కావాలి.

👉 RC NO 10324, DATED 7.11.1969.

✨ *ఒకవేళ సెలవులు 10days  లోపు (అనగా 9 days) కానీ 14 days  పైన గాని (అనగా 15 days) ఇస్తే closing day కానీ opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.

👉RC NO.815 dated 1.9.1999.

✨ *అనగా టర్మ్ సెలవులు 10,11,12,13,14 days ఉన్నపుడు మనకు 👉closing day or opening day CL పెట్టుకోవడానికి వీలులేదు.

*✨ ఏదేని అనివార్య కారణం చేత CL / spl CL ఉపయోగించిన యెడల ప్రకటించబడిన సెలవులన్నీ Earned Leaves ( ELs) / Half Pay నుంచి మినహాయించబడతాయి.

*ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు 10.01.2025 నుండి 19.01.2025 వరకు అనగా 10 రోజులు కావున 9వ తేదీ Closing day మరియు 20వ తేదీ Reopening day తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావలెను.

Thanks for reading Sankranti Holidays : Explanation on prefix-Suffix

No comments:

Post a Comment