Andhra News: ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మే 21 నుంచి ఏపీఈఏపీసెట్
Andhra news: ఏపీ ఈఏపీసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో 2025-26 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఏపీలో విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.
ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) పరీక్ష: మే 21 నుంచి 27వరకు;
ఏపీ ఈఏపీసెట్ (అగ్రికల్చర్, ఫార్మా విభాగం) పరీక్ష: మే 19, 20 తేదీల్లో
ఏపీ ఐసెట్ - మే 7
ఏపీ ఆర్‌సెట్ - మే 2 నుంచి 5వరకు
ఏపీ ఈసెట్ - మే 6
ఏపీ లాసెట్ - మే 25
ఏపీ పీజీఈసెట్ - జూన్ 5 నుంచి 7 వరకు
ఏపీ ఎడ్‌సెట్ - జూన్ 8
ఏపీపీజీసెట్ - జూన్ 9 నుంచి 13 వరకు
ఏపీపీఈసెట్ - జూన్ 25
Thanks for reading AP: Schedule of entrance exams released..
No comments:
Post a Comment