Union Bank of India Apprentice Recruitment for 2691 Posts Across India, Apply at unionbankofindia.co.in
UNION BANK: యూనియన్ బ్యాంక్‌లో అప్రెంటిస్ ఖాళీలు
యూనియన్ బ్యాంక్(UNION BANK ) ముంబయి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రాల వారిగా అప్రెంటిస్ ఖాళీలు..
1. తెలంగాణ: 304
2. ఆంధ్రప్రదేశ్: 549
3. కర్ణాటక: 305
4. తమిళనాడు: 122
5. కేరళ: 118
6. ఒడిశా: 53
7. మహారాష్ట్ర: 296
మొదలైన రాష్ట్రాల్లో ఖాళీలు కలవు...
మొత్తం ఖాళీల సంఖ్య: 2691
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025.
UNION BANK Recruitment Notification
Thanks for reading Union Bank of India Apprentice Recruitment for 2691 Posts Across India, Apply at unionbankofindia.co.in
No comments:
Post a Comment