Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, June 20, 2019

TLMweb® School Education news -నేడు పాఠశాల విద్యాశాఖ మంత్రిగా శ్రీ ఆదిమూలపు సురేష్ గారు తమ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగినది. బాధ్యతలు చేపట్టిన వెంటనే మూడు ముఖ్యమైన సంతకాలు చేశారు.


School Education news -నేడు పాఠశాల విద్యాశాఖ మంత్రిగా శ్రీ ఆదిమూలపు సురేష్ గారు తమ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగినది. బాధ్యతలు చేపట్టిన వెంటనే మూడు ముఖ్యమైన సంతకాలు చేశారు.

 పాఠశాల విద్యాశాఖ మంత్రిగా శ్రీ ఆదిమూలపు సురేష్ గారు తమ కార్యాలయంలో  పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగినది.

బాధ్యతలు చేపట్టిన వెంటనే మూడు ముఖ్యమైన సంతకాలు చేశారు.

👉 రాష్ట్రంలో Gr౼1 HM , Gr౼2Hm , School Assistant  పోస్టుల పదోన్నతులకు అనుమతినిస్తూ  మెమో విడుదల పై మొదటిసంతకం చేసిన మానవవనరుల శాఖా మాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు..

▪️ మొత్తం: 5290

 ▪️ PD పోస్టులు 2603

▪️ పండిట్ అప్గ్రెడేషన్: 10224 మందికి కూడా పై పదోన్నతుల అనంతరం విడుదల.
ఈరోజే షెడ్యులు విడుదలచేయనున్నరని వార్త ...

 👉 ప్రైవేటు పాఠశాలల *ఫీజు రెగ్యులేటరీ కమిటీ* ని నియమిస్తూ తదుపరి సంతకం.

👉పదవతరగతి నందు *ఇంటర్నల్ 20 మార్కులను తొలగిస్తూ* మూడవ సంతకం చేశారు.

అమ్మఒడపై స్పష్టత

★ అమ్మఒడి పథకంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ.

★ అమ్మఒడి పథకం ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకే వర్తింపజేస్తామని వ్యాఖ్య.

★ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరణ.

★ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్ధులకు అమ్మఒడి వర్తింప చేసే అంశంపై మేథోమధనం చేస్తున్నామని వెల్లడి.

★ డ్రాప్‌ఔట్ల సంఖ్య తగ్గించేందుకే అమ్మఒడి పథకం తీసుకొచ్చినట్లు వెల్లడి.

★ అమ్మఒడి పథకం విధి విధానాలు తెలియకుండా ఆ పేరు చెప్పి అడ్మిషన్లు తీసుకునే స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.

★ అమ్మఒడి పథకం వర్తింపునకు ఇంకా ఆరు నెలల సమయం ఉందని మంత్రి వివరణ.

Thanks for reading TLMweb® School Education news -నేడు పాఠశాల విద్యాశాఖ మంత్రిగా శ్రీ ఆదిమూలపు సురేష్ గారు తమ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగినది. బాధ్యతలు చేపట్టిన వెంటనే మూడు ముఖ్యమైన సంతకాలు చేశారు.

No comments:

Post a Comment