Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 30, 2019

Andhra Pradesh village/Ward volunteer recruitment 2nd phase details..






Andhra Pradesh village/Ward volunteer recruitment 2nd phase details..
✨ గ్రామ వాలంటీర్లు

★ రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడింది.

★ ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

★ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19,170 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ వెల్లడి.

★ ఈ మేరకు మంగళవారం ఆయన పూర్తి వివరాలను వెల్లడి.

వివరాలు ఇలా...
👇🏻👇🏻👇🏻
★ మొత్తం 19,170 వార్డు వాలంటీర్ల ఖాళీలు భర్తీ
★ నవంబర్ 1 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం
★ నవంబర్ 10 వరకు అభ్యర్థులు నుండి దరఖాస్తులు స్వీకరణ
★ నవంబర్ 15 వరకు దరఖాస్తులు పరిశీలన
★ నవంబర్ 16 నుండి 20 వరకు ఇంటర్వ్యూ లు
★ నవంబర్‌ 22న ఎంపికయిన వార్డు వాలంటీర్ల జాబితా ప్రకటన
★ డిసెంబర్ 1నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి

              

Thanks for reading Andhra Pradesh village/Ward volunteer recruitment 2nd phase details..

No comments:

Post a Comment