Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 30, 2019

AP CM Key Decisions for Education Development 30.10.19







AP CM Key Decisions for Education Development

 విద్యాభివృద్ధికి ఏపీ సీఎం కీలక నిర్ణయాలు (30.10.2019)

★ విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహణ.

★ పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై కమిటీ సిఫార్సులపై చర్చ.

★ రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్య. ‘వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం.

★ విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి. టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం.

★ స్కూళ్లలో ప్రారంభించిన నాడు –నేడు కార్యక్రమం కొనసాగాలి.  పిల్లలకోసం ఏర్పాటు చేసే ఫర్నీచర్‌ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు.
పాఠ్యప్రణాళిక చాలా బలోపేతంగా ఉండాలి’అని సీఎం వెల్లడి.

★ ప్రైవేటు స్కూళ్లలో ఉన్న నాణ్యత, ప్రమాణాలను కూడా పరిశీలించాలి. చదువు అనేది కచ్చితంగా ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి.

★ విద్యా అనేది వ్యాపారం, డబ్బు కోసం కాదు. ఇది ఒక ఛారిటీ. ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఖాలీలను భర్తీ చేయాలి.

★ విద్యాశాఖలోని అధికారులు వారధిలా పనిచేయాలి’అని సీఎం వ్యాఖ్యానించారు.

Thanks for reading AP CM Key Decisions for Education Development 30.10.19

No comments:

Post a Comment