Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 20, 2019

Your forgotten ATM PIN ?


Your forgotten ATM PIN ?
Your forgotten ATM PIN ?

ATM పిన్ మర్చిపోయారా ? నిమిషంలో తెలుసుకోండి !. సాధారణంగా ATM పిన్ మర్చిపోతే కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డుకి అప్లై చేయడం లాంటివి చేస్తారు . కాని ఇప్పుడున్న టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు, బ్యాంకుకు వెళ్ళే అవసరమా అంతకన్నా లేదు, కేవలం నిమిషంలో మీ పిన్ తెలుసుకోవచ్చు . పిన్ తెలుసుకోడానికి మీకు కావలసినవి :
1 . ATM కార్డ్
2 . బ్యాంక్ ఎకౌంట్ నెంబర్
 3 . మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ . దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్లోకి వెళ్ళి మీ కార్డును పెట్టండి . ఆ తర్వాత . . .
1 . Banking అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి .
2 . Pin Generate లేదా ఎటియం పిన్ రిసెట్ అనే ఆప్పన్ ని సెలెక్ట్ చేయండి .
3 . మీ Account Number ని ఎంటర్ చేయండి
4 . మీ Phone Number ఎంటర్ చేయండి
5 . మీ ఫోన్ కి OTP ( One Time Password ) వస్తుంది .
 6 . OTP ని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్‌ని మార్చితే సరిపోతుంది , పాత పిన్ తొలగిపోయి కొత్త పిన్ ఆక్టివేట్ అవుతుంది ..

Thanks for reading Your forgotten ATM PIN ?

No comments:

Post a Comment