SSC /10th class Public Exams 2020 -Revised dates for Payment of Examination fee,Rc.149, Dt.3/12/2019
10వ తరగతి పరీక్ష ఫీజు CFMS వెబ్ సైట్ లో చెల్లించే విధానము
- https://cfms.ap.gov.in/ వెబ్ సైట్ OPEN చేయండి
- అందులోCITIZEN SERVICES TAB క్రింద RECEIPTS LINK పై CLICK చేయండి
- అందులోCITIZEN CHALLAN పై CLICK చేయండి
- అప్పుడు OPEN అయిన విండోలో డిపార్ట్ మెంట్ దగ్గర ESE03- Government Examinations Dept సెలెక్ట్ చేయండి
- సర్వీస్ దగ్గర 1052 SSC Examination Fee సెలెక్ట్ చేసి SUBMIT చేయండి
- AGE CONDONATION CHALLAN కోసం సర్వీస్ దగ్గర 1046- User Charges- Govt. Exams Directorate సెలెక్ట్ చేసి SUBMIT చేయండి
- తర్వాతి విండోలో మీ యొక్క వివరాలు(REMITTER ID “HM CFMS ID” అయితే మంచిది) నింపిన తర్వాత పేమెంట్ మాన్యువల్ లేదా ఆన్ లైన్ లో చేయవచ్చు.
- మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేస్తే చలాన ప్రింట్ తీసుకుని బ్యాంకులో నగదు చెల్లించాలి.
SSC March 2020 Fee Due dates & NR Details
HMs to pay fee & HMs Online Submission Of NRs & Documents: Nov 21 to Dec 5th
For Regular SSC: RS 125
Fee less than 3 Subjects: Rs110
For vocational: RS 125+RS 60
For under age exemption fee: RS 300
Thanks for reading 10th Class Examination Fees Payable on the CFMS website
No comments:
Post a Comment