Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 22, 2019

LATEST...Jagananna Ammavadi... Guidelines


జగనన్న  అమ్మ ఒడి ప్రధానోపాధ్యాయులు చేయవలసినది

జగనన్న  అమ్మ ఒడి ప్రధానోపాధ్యాయులు చేయవలసినది


👉23.11.2019: ప్రధానోపాధ్యాయులు తల్లి/ సంరక్షకులు బ్యాంక్ ఎకౌంట్ నెంబర్, IFSC code, బ్యాంకు పేరు, తల్లి/ సంరక్షకులు నివసిస్తున్న గ్రామం , రేషన్ కార్డు నెంబర్ , విద్యార్థుల హాజరు శాతం (cut off date 30-11-2019)వివరాలు ముందుగా సేకరించి సిద్దంగాఉంచుకోవలెను

👉 విద్యార్థుల హాజరు శాతాన్ని లెక్కించేటప్పుడు పాఠశాల  రీ-ఓపెన్ చేసినప్పటి నుండి లెక్కించాలి . విద్యార్థి ఇటీవలే జాయిన్ అయితే ఆ రోజు నుండి హాజరు శాతాన్ని లెక్కించాలి

24.11.19 - 27.11.19:

👉 24.11.19 న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు user I'd/ password ఇవ్వబడుతుంది.

👉 మీకు ఇవ్వబడిన యూజర్ ఐడి/ పాస్వర్డ్ ద్వారా 100 లోపు విద్యార్థుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు 25.11.19 న

👉101 నుంచి 300 లోపు విద్యార్థుల పాఠశాల 26.11.19 న

👉 300 పైగా ఉన్న  విద్యార్థులు గల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 27.11.19 లోగా పూర్తి చేయవలెను.

👉 విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొంత మంది విద్యార్థులకు చొప్పున ఉపాధ్యాయులకు కేటాయించి డేటా upload చేయవలెను

👉 బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంది మిగిలిన ఆప్షన్స్  డ్రిల్ డౌన్ పద్ధతిలో ఉంటాయి



👉 తల్లి/  సంరక్షకులు నివసిస్తున్న గ్రామం ఆధారంగా సంబంధిత డేటా మండల విద్యాశాఖ అధికారి కి చేరుతుంది

👉 MEO లు పాఠశాల నుండి వచ్చే reportsను  CRPs/ Teachers సహకారం తీసుకుని reports print తీసుకోవాలి

👉 Print తీసిన reports గ్రామాల వారీగా CRPs ద్వారా Welfare & Education assistant కు తద్వారా గ్రామ వాలంటీర్లు report ఆరు అంచెల ఈ విధానం ద్వారా ధ్రువీకరణ చేస్తారు

👉 ధ్రువీకరణ చేసిన డేటా ను తిరిగి కి 30.11.2019 న మండల విద్యాశాఖ అధికారి కి పంపించగలరు

👉 ఈ మొత్తం ప్రక్రియలో పేరెంట్స్ కమిటీని భాగస్వామ్యం చేయoడి.

✤ *అధికారిక వెబ్సైట్* :- http://jaganannaammavodi.ap.gov.in/

✤ విద్యార్థి వివరాల నమోదు విధానం

➸ Go to http://jaganannaammavodi.ap.gov.in/ Here go to HM Login.

➸ Please enter the Username and Password and Click on Login.

➸ After LOGIN Please Click on the SERVICES Option in the Menu, then Please Click on the S1- Student Details without Prepopulate Mother Data.

➸ Here Please SELECT the CLASS and click on the Get Details.

➸ After that screen will be appear, then Please click on the View Button as you wish in the
Students List.

➸ If you Click on the YES OPTION in the screen Student Details will be appear in the POP-UP
Screen.

➸ Please Click on the Services for S2-Student Registration form Details.

➸ After Click on the S2-Student Registration form Details,Screen will be appear.

➸ Then please fill the details of all students. And please click on the SUBMIT button.

➸ After click on the SUBMIT button, details are successfully uploaded. And here STUDENTS ID will be generated.


అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు ,Rc.242,Dt.22/11/2019

Thanks for reading LATEST...Jagananna Ammavadi... Guidelines

No comments:

Post a Comment