Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 4, 2019

DOWNLOAD GRAMA/WARD SACHIVALAYAM LIST OF QUALIFIED CANDIDATES.






DOWNLOAD GRAMA/WARD SACHIVALAYAM LIST OF QUALIFIED CANDIDATES.
DOWNLOAD GRAMA/WARD SACHIVALAYAM LIST OF QUALIFIED CANDIDATES.

క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా గ్రామ సచివాలయం పరీక్షలకు హాజరు అయిన అభ్యర్ధులనుండి ప్రభుత్వ నిబంధనల మేర ఓపెన్ కేటగిరీ లో 40 % , బి . సి , కేటగిరీ లో 35 % , ఎస్ సి / ఎస్ టి / వికలాంగుల కేటగిరీ లో 30 % కు సమానంగా గానీ అంత కంటే ఎక్కువ వచ్చిన వారు పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లుగా పరిగణించబడతారు . క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా నుండి వారి యొక్క రాంక్ , లోకల్ / నాన్ లోకల్ , పోస్ట్ ప్రాధాన్యత , మహిళా రిజర్వేషన్ , సామాజిక వర్గం , వైకల్యం , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు స్పోర్ట్స్ కోటా ల ఆధారంగా జిల్లా కలక్టరు నేతృత్వం లోని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసిన అనంతరం ప్రాధమికంగా ఎంపిక అయిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు పిలవ బడతారు
Download...Result

Thanks for reading DOWNLOAD GRAMA/WARD SACHIVALAYAM LIST OF QUALIFIED CANDIDATES.

No comments:

Post a Comment