ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 1163 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు:
హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ - 20.
రాజ్భాష అధికారి - 27.
లా ఆఫీసర్ - 60.
ఐటీ ఆఫీసర్ - 76.
మార్కెటింగ్ ఆఫీసర్ - 310.
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ - 670.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పలు బ్యాంకుల్లో పోస్టింగ్ లభిస్తుంది.
విద్యార్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్ధులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, వికలాంగులకు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
వయోపరిమితి:
అభ్యర్ధులు 20 ఏళ్ల నుంచి 30 మధ్య వయసు ఉండాలి.
ముఖ్యమైన తేదిలు:
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 5, 2019.
దరఖాస్తు చివరితేది: నవంబర్ 26, 2019.
Official website...
Thanks for reading IBPS Jobs - బ్యాంక్ ఉద్యోగాలు: డిగ్రీ అర్హతతో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
No comments:
Post a Comment