Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 7, 2019

about most important whatsapp settings-1


about most important whatsapp settings

About most important whatsapp settings


1.వాట్సప్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తోంది . ఇటీవల పెగసస్ స్పైవేర్ ఎటాక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే . ఇదొక్కటే కాదు . . . ఇలాంటి ప్రైవసీ సమస్యలెన్నో వాట్సప్ యూజర్లకు ఉన్నాయి . అయితే మీరు ప్రైవసీ సెక్షన్లో సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్న సేఫ్ గా ఉపయోగించుకోవచ్చూ.

2.యూజర్ల కోసం వాట్సప్ ఇప్పటికే అనేక సెక్యూరిటీ , ప్రైవసీ ఫీచర్లను అందిస్తోంది . వాటి గురించి పూర్తిగా అవగాహన లేక యూజర్లు ఆ సెట్టింగ్స్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు . మీరు అలాంటి పొరపాటు చేయొచ్చు . మీ వాట్సప్లో ప్రైవసీలోకి వెళ్లే చాలా సెట్టింగ్స్ ఉంటాయి . వాటిని మార్చుకోవడం ద్వారా మీ వాట్సప్న పూర్తిగా సురక్షితంగా మార్చొచ్చు
 3.Fingerprint ఇటీవల ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ని రిలీజ్ చేసింది వాట్సప్ . ప్రైవసీ సెట్టింగ్స్లో ఈ ఫీచర్ ఉంటుంది . సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్ లోకి వెళ్లి ప్రైవసీలో ఫింగర్‌ప్రింట్ లాక్ సెలెక్ట్ చేయాలి . ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వా త మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ తప్పనిసరి
4.Groups వాట్సప్ గ్రూప్స్ కూడా ఓ పెద్ద సమస్యే . మీ కాంటాక్ట్ నెంబర్ ఉన్నవాళ్లంతా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తుంటారు . మీకు నచ్చకపోయినా గ్రూప్లో కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది . అందుకే ఎవరు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు . సెట్టింగ్స్ లోకి వెల్లి అకౌంట్ లో ప్రైవసీలో గ్రూప్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి . అందులో Everyone , My Contacts , My Contacts Except , Nobody అని 4 ఆప్షన్స్ ఉంటాయి . మీకు కావాల్సినట్టుగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
5.Profile Picture Status మీ ప్రొఫైల్ ఫోటో , స్టేటస్ ఎవరు చూడాలో కూడా మీరే నిర్ణయించొచ్చు . ఇందుకోసం సెట్టింగ్స్ లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రైవసీ క్లిక్ చేయాలి . అందులో ప్రొఫైల్ ఫోటోలో Everyone , My Contacts , Nobody అని మూడు ఆప్షన్స్ ఉంటాయి . స్టేటస్లో కూడా My Contacts , My Contacts Except , only Share With అనే ఆప్షన్స్ ఉంటాయి .


 6.Block People వాట్స ప్లో ఎవరైనా మిమ్మల్ని చికాకు పెడుతుంటే సింపుల్ గా వారిని బ్లాక్ చేసెయ్యండి . | మీరు బ్లాక్ చేశారంటే వాళ్లు మీ ప్రొఫైల్ ఫోటో , స్టేటస్ లాంటి వివరాలేవీ చూడలేరు . మీరు ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి . పేరుపైన క్లిక్ చేసి Contact Information ఓపెన్ చేయండి . సోల్ డౌన్ చేస్తే Block Contact ఆప్షన్ కనిపిస్తుంది .
7 . Blue Ticks : మీరు పంపిన మెసేజ్ ని అవతలివాళ్లు చూశారో లేదో తెలుసుకునేందుకు బ్లూ టిక్స్ ఉపయోగపడతాయి . అయితే మీరు మెసేజ్ చూసినట్టు అవతలి వ్యక్తులకు తెలియకూడదంటే మీరు బ్లూ టిక్స్ ఆఫ్ చేయొచ్చు . సెట్టింగ్స్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రైవసీలో రీడ్ రిసిప్ట్ ఆప్షన్ ఉంటుంది . ఇది ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు . ఈ సెట్టింగ్స్ మారిస్తే మీరు పంపిన మెసేజ్ లు చదివారా లేదా అన్నది తెలుసుకోలేరు .
8 . End - To - End Encryption : మీ వాట్సపు ఎండ్ - టు - ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందన్న సంగతి మర్చిపోవద్దు . ఎండ్ - టు - ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నందున మీరు పంపిన టెక్స్ట్ మెసేజెస్ , వాయిస్ మెసేజెస్ , ఫోటోలు , వీడియోలు ఇతరులెవరూ యాక్సెస్ చేయలేరని చెబుతోంది వాట్సప్ .

Thanks for reading about most important whatsapp settings-1

No comments:

Post a Comment