Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 8, 2019

Amma Vadi Scheme Highlights in Video Conference


Amma Vadi Scheme Highlights in Video Conference

Amma Vadi Scheme Highlights in Video Conference

అమ్మఒడి పథకం  వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యాంశాలు

అమ్మఒడి పథకం దరఖాస్తుల్లో మార్పు, చేర్పులుంటే ఈనెల 11 నుంచి 13 వరకు ఆయా పాఠశాలల్లో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం.
అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 15 నుంచి 18 వరకు ముసాయిదా జాబితా.
గ్రామ సభలో ప్రదర్శించి ఆమోదం పొందాలి.
ఆమోదం పొందిన జాబితాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23లోగా మండల విద్యాశాఖాధికాకారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలి.
ప్రొఫార్మా-1 పై తల్లిదండ్రులు, సంరక్షకులు సంతకం అవసరం లేదు.
రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా-2లో నమోదు చేయాలి.
ఆదార్ కార్డు లేకపోతే పొపార్మా-3లో నమోదు చేసి కమిషనరేట్ కు పంపించాలి.

ఫాం 2 వివరాలు నమోదు కు సంబంధించి సూచనలు :



  1. ముందుగా  కుడి వైపు టాప్ కార్నర్ లో కుటుంబం తల్లిదండ్రుల యొక్క నివాస సమాచారం అనగా అడ్రస్ వ్రాయాలి.ప్రస్తుతం నివాస సమాచారం సమాచారం నమోదు చేయవలెను.
  2. ఆ తర్వాత హెచ్ మొబైల్ లోనే ఉంటుంది .దాని తర్వాత గ్యాప్ లో తల్లి లేదా తండ్రి మొబైల్ నెంబర్ కూడా నమోదు చేయవలెను.
  3.  ఆ తర్వాత తల్లిదండ్రులకు సంబంధించి సమాచారం ఉంటుంది.  దాంట్లో చైల్డ్ ఇన్ఫో లో తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి . కానీ  అక్కడ  తల్లి లేదా తండ్రి లేదా గార్డెన్ లలో ఎవరి రేషన్ కార్డ్ ఉండి ఆవివరాలు ఇస్తే వారి బ్యాంకు వివరాలు ఇస్తారు. వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పోస్ట్ చేయవలెను.
  4. బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందుపరచడం ఆధార్ నెంబరు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు పూర్తి చేయాలి.
  5.  దీంతోపాటు గమనించవలసింది ఏమిటంటే ఫాం 2 లో  ఎవరికైనా వైట్  రేషన్ కార్డు గనుక ఉన్నట్లయితే ప్రస్తుతం రేషన్ కార్డు నెంబర్ కూడా వేయాలి . తర్వాత వాళ్ళ సంతకం చేయవలసి ఉంటుంది.
  6. ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేకపోయినట్లయితే . అలాంటి సందర్భంలో పేరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉదా  అంగన్వాడి / టీచర్స్ / ఇతర  వివరాలను నమోదు చేయాలి .
  7. ఎవరి జీతమైనా 2.5 లక్షల రూపాయల కన్నా  తక్కువ ఉన్న వారికి అమ్మవొడి వర్తిస్తుంది.
  8. జీతం డీటెయిల్స్ నమోదు చేయాలి . ఆ తర్వాత  ఆ సమాచారం ఒప్పుకున్నారా అంటే  agree అని లేకుంటే disagree  అని నమోదు చేయాలి.
  9.  ఒకవేళ వెహికల్ ఫోర్ వీలర్ ఉంటే ఆ ఫోర్ వీలర్ సంబంధించిన కింద సమాచారం పూర్తి చేయవలసి ఉంటుంది .
  10. అలాగే ల్యాండ్ సంబంధించి సమాచారం కూడా కావాలని అడిగి వివరాలు తీసుకుని పూర్తి చేయవలసి ఉంటుంది.
  11. అందుబాటులో తల్లిదండ్రులూ సమాచారం ఇస్తున్న సమాచారం తో నమోదు  చేసి సంతకం చేయించాలి.
  12. పరిశీలించాల్సినవి :
  13. ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారికి  రేషన్ కార్డ్  (ఉంటే )--- నమోదు చేయాలి.
  14. ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారి ఆధార్ , బాంక్ అకౌంట్ వివరాలు. నమోదు చేయాలి.
  15. వైట్ రేషన్ కార్డు  లేనివారికి ఫామ్ 2 లో మిగిలిన వివరాలు నమోదు చేయాలి.
  16. సేకరించాల్సినవి :
  17.  తల్లి/తండ్రుల/ గార్డియన్ మొబైల్ నంబర్లు.
  18.  ప్రస్తుత అడ్రెస్.(వారు ఇచ్చేది ) అడ్రెస్ లో డోర్ నంబరు, లైన్, వారు నివశిస్తున్న పేట, వార్డ్ నంబరు.

Thanks for reading Amma Vadi Scheme Highlights in Video Conference

No comments:

Post a Comment