Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 14, 2019

DRDO Jobs: Good News for the Unemployed. . 1817 jobs in DRDO for those who pass 10 th


DRDO Jobs: Good News for the Unemployed. . 1817 jobs in DRDO for those who pass 10 th

DRDO Jobs: Good News for the Unemployed. . 1817 jobs in DRDO for those who pass 10 th

DRDO Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . . .టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు

DRDO Jobs: Good News for the Unemployed. . 1817 jobs in DRDO for those who pass 10 th

DRDO CEPTAM Recruitment 2020 | ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది . దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది .


నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-DRDO భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-CEPTAM ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. డీఆర్‌డీఓకు హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఆగ్రా, మైసూర్, గ్వాలియర్, నాగ్‌పూర్, నాసిక్, పూణె, జైపూర్ లాంటి ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి. ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం drdo.gov.in వెబ్‌సైట్ చూడండి.
మొత్తం ఖాళీలు- 1817
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 23 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 10వ తరగతి, ఐటీఐ
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు

దరఖాస్తు ఫీజు- రూ.100

Thanks for reading DRDO Jobs: Good News for the Unemployed. . 1817 jobs in DRDO for those who pass 10 th

No comments:

Post a Comment