Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 13, 2019

IRCTC Rail Connect: IRCTC Rail Connect App features new features


IRCTC Rail Connect : ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ కొత్త ఫీచర్స్ ఇవే
IRCTC Rail Connect: IRCTC Rail Connect App features new features

IRCTC Rail Connect: IRCTC Rail Connect App features new features

1 . రైలు టికెట్లు బుక్ చేసేందుకు మీరు ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఉపయోగిస్తుంటారా ? యాప్ ఇంటర్‌ఫేస్ ని మార్చింది ఐఆర్‌సీటీసీ . యూజర్లందరికీ అప్ డేట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి . యాప్ అప్డేట్ చేస్తే యూజర్ ఇంటర్‌ఫేస్ కొత్తగా కనిపిస్తోంది .

2 . యూజర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి . గతంలో మీరు ఐఆర్‌సీటీసీ యాప్లో రైళ్ల వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా లాగిన్ చేయాల్సి ఉండేది . ఇప్పుడు మీరు లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండానే రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చు

3 . మీరు యాప్ ఓపెన్ చేయగానే . . . Plan My Journey ట్యా బ్ కనిపిస్తుంది . ఈ ట్యా బ్ క్లిక్ చేసి మీరు ఎక్కడ్నుంచి ఎక్కడికి , ఎప్పుడు ప్రయా ణించాలనుకుంటున్నారో వివరాలు వెల్లడించాలి . మీరు ఏ రైలులో ప్రయా ణించాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత లాగిన్ చేసి రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు

4 . ఈ కొత్త ఫీచర్ ద్వా రా ప్రతీసారి లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండానే రైళ్ల వివరాలను యూజర్లు తెలుసుకోవచ్చు . కొద్ది రోజుల క్రితమే ఇదే ఫీచర్‌ను https : / / www . irctc . co . in / వెబ్సైట్లో అందించింది ఐఆర్‌సీటీసీ . వెబ్సైట్లో కూడా లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా రైళ్ల వివరాలు చూడొచ్చు .

5 . ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్లో అనేక ఫీచర్స్ ఉన్నాయి . కొత్త యూజర్లు యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చు . అకౌంట్ యాక్టివేట్ చేయొచ్చు . అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి . ప్రతీసారి యూజర్ నేమ్ , పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక పిన్ క్రియేట్ చేసుకోవచ్చు . పిన్ ద్వారా లాగిన్ కావొచ్చు .

6 . మీరు రైలు టికెట్ బుక్ చేయకముందు , చేసిన తర్వాత మీ టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్ను కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ ద్వా రా తెలుసుకోవచ్చు . తరచూ ప్రయాణించే వారి పేర్లతో మాస్టర్ ప్యాసింజర్ లిస్ట్ కూడా రూపొందించొచ్చు . యాప్లోనే బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే సదుపాయం ఉంది .

Thanks for reading IRCTC Rail Connect: IRCTC Rail Connect App features new features

No comments:

Post a Comment