Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 29, 2019

Google Chrome గురించి ఇవి తెలుసుకోండి .


Google Chrome గురించి ఇవి తెలుసుకోండి


  మీరు Google Chrome వాడుతున్నారా .. అయితే కచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే. ప్రస్తుత నెట్‌ ప్రపంచంలో ప్రతి ఒక్కరు Google Chrome ను విరివిగా వాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. మరి అలాంటి Google Chrome లో ఇటివలే కొన్ని కొత్త ఫ్యూచర్స్‌ వచ్చి చేరాయి. అవేంటో ఇప్పుడు చూద్దాo..

 ►గెస్ట్చర్‌ నావిగేషన్‌ : వినియోగదారులు క్రోమ్‌ను వాడే సమయంలో ఒక వెబ్ పేజీ నుంచి మరొక వెబ్‌పేజ్‌కు వెళ్లేందుకు క్రోమ్‌లో ఒక గెస్ట్చర్‌(నావిగేటర్‌)ను ప్రవేశపెట్టింది. దీనిని యాక్టివేట్‌ చేయాలంటే మీ యూఆర్‌ఎల్‌ బార్‌లో 'క్రోమ్‌ ://ఫ్లాగ్స్‌/# ఓవర్‌ స్క్రోల్‌-హిస్టరీ-నావిగేషన్‌'ను టైప్ చేయాలి.
 ►గూగుల్ ఓమ్నిబాక్స్ :   ఈ ఆప్షన్‌ క్రోమ్‌లో ఉంటుందని సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ క్రోమ్‌లోని అడ్రస్ బార్‌లో  సాధారణంగా యూఆర్‌ఎల్‌ ఉండేదానినే గూగుల్ ఓమ్నిబాక్స్ అంటారు. ఇది నేరుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానమై ఉంటుంది. ఓమ్నిబాక్స్‌లో టైప్‌ చేసే విషయాలను గూగుల్ నేరుగా తీసుకుంటుందని వినియోగదారులు గమనించాలి.

 ►రికవరింగ్‌ లాస్ట్‌ టాబ్స్‌ : మీరు ఎప్పుడైనా పొరపాటుగా మీ ట్యాబ్‌లను క్లోజ్‌ చేస్తే పేజ్‌ రీలోడ్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేస్తారు.. అలా కుదరకపోతే మళ్లీ కొత్తగా పేజ్‌ ఓపెన్‌ చేయాల్సిందే.  ఇక మీదట అలా చేయకుండా క్రోమ్ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు చేయాల్సిందల్లా  విండోస్‌లో 'కంట్రోల్ + షిఫ్ట్ + టి' నొక్కగానే మీరు ఇంతకు ముందు వాడిన పేజ్‌కు యాక్సెస్‌ అవుతుంది.

 ►డార్క్ మోడ్  : Google Chrome లో డార్క్ మోడ్ అనే ఆప్షన్‌ 2019 లోనే ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్ధేశం కళ్ళపై ఒత్తిడి ఏర్పడకుండా ఓఎల్‌ఈడీ రూపంలో ఉంటుంది. దీనిని సెలెక్ట్‌ చేసుకోవాలంటే 'విండోస్‌>సెట్టింగ్స్‌> అప్పియరెన్స్‌'అనే ఆప్షన్‌కు వెళ్లి థీమ్‌ను 'మెటీరియల్ ఇగ్నిటో డార్క్‌' ఎంచుకోవాలి. అయితే ఈ డార్క్‌మోడ్‌ ఆప్షన్‌ అనేది మాక్‌ ఓఎస్‌ 10.14, విండోస్‌ 10 వర్షెన్‌లలో మాత్రమే పనిచేస్తుంది.

 ►మ్యూటింగ్ సైట్స్‌ : అప్పుడప్పుడు బ్రౌజింగ్  చేస్తున్న సమయంలో  పాపప్‌ యాడ్స వస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. అయితే పాపప్‌ను ఆపేందుకు కొత్తగా గూగుల్‌ క్రోమ్‌లో మ్యూట్‌ సైట్‌ అనే ఆప్షన్‌ వచ్చి చేరింది.ఆడియో ప్లే అవుతున్న సమయంలో టాబ్‌పై కుడివైపు క్లిక్ చేసి మ్యూట్ సైట్ క్లిక్ చేస్తే పాప్‌అప్‌ యాడ్స్‌ ఇక కనిపించవు.

   Are you using Google Chrome .. You should definitely read this news. Everyone in the current net world is familiar with using Google Chrome. And some new futures have been added to Google Chrome ever since. Let's see now ..

   Gesture Navigation: Chrome has introduced a Gesture Navigator for users to move from one web page to another webpage while using Chrome. To activate it you need to type 'Chrome: // Flags / #OverScroll-History-Navigation' in your URL bar.

 google omnibox: nobody knows this option is in chrome. But the address bar in Chrome is called Google Omnibox. It is directly connected to the Google search engine. Users should note that Google takes things directly into the Omnibox.

 Recovering Lost Tabs: If you accidentally close your tabs then click on the Page Reload option. Chrome has introduced a new feature that no longer does that. All you have to do is press 'Control + Shift + T' in Windows and you will get access to the page you used earlier.

  Dark Mode: Dark Mode, an option in Google Chrome, launched in 2019. Its main purpose is in the form of OLED without causing stress on the eyes. To select it, go to the Windows> Settings> Appointment option and select the theme 'Material Ignito Dark'. However, this DarkMode option only works on Mac OS 10.14 and Windows 10 versions.

  Muting Sites: Occasionally browsing popup ads can get irritating while browsing. But to stop the popup, a new Google Mute option has been added to Google Chrome.

Thanks for reading Google Chrome గురించి ఇవి తెలుసుకోండి .

No comments:

Post a Comment