Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 30, 2019

AP CETS Shedule -2020


AP CETS Shedule -ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9న నిర్వహించనున్నారు. ప‌రీక్షల‌కు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్‌ వెల్లడించారు.

ఏపీ ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్‌- నిర్వహ‌ణ‌ :
ప‌రీక్ష
ప‌రీక్ష తేదీ
నిర్వహ‌న‌
ఏపీ ఎంసెట్
ఏప్రిల్ 20 - 24 వరకు
జేఎన్‌టీయూ కాకినాడ
ఏపీ ఈసెట్
ఏప్రిల్ 30
జేఎన్‌టీయూ అనంతపురం
ఏపీ ఐసెట్
ఏప్రిల్ 27
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ
ఏపీ పీజీఈసెట్
మే 2-4 వరకు
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ
ఏపీలాసెట్/పీజీలాసెట్ 
మే 8
శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ
ఏపీ ఎడ్‌సెట్
మే 9
ఆంధ్రాయూనివర్సిటీ








Thanks for reading AP CETS Shedule -2020

No comments:

Post a Comment