Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 28, 2019

J L promotions - amendment draft go copy


J L promotions - draft   amendment  copy 

 Intermediate Education – A.P.I.E.S.(Rules-Method of appointment to the post of Junior Lecturers and 
Physical Directors in Government Junior Colleges- Amendment to the Andhra Pradesh Intermediate 
Education service rules-Orders-issued.

జూనియర్ కళాశాలల్లో 50%పదోన్నతులతో భర్తీ

ప్రభుత్వ జూనియర్కళాశాలల్లో 50 శాతం జూనియర్ లెక్చరర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేలా నిబంధనలు తీసుకు రానున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్య సేవల నిబంధనలకు సవరణ తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 90 శాతం పోస్టులను నేరుగా భర్తీ చేస్తుండగా.. 10 శాతం పదోన్న తుల ద్వారా భర్తీ చేసే విధానం ఉంది. ఈ
నిబంధనలో మార్పు చేసి పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు 40శాతం, డిపార్టమెంట్ విభాగం నుంచి 10శాతం పడోన్నతులు కల్పించనున్నారు. మిగతా 50శాతం నేరుగా నియామకాలు చేపట్టనున్నారు


Thanks for reading J L promotions - amendment draft go copy

No comments:

Post a Comment