పాముకాటు ప్రమాదాలకో యాప్
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం భారత్‌లో ప్రతి సంవత్సరం ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు పాముకాటుకు గురౌతున్నారు. వారిలో 46,900 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి దుర్ఘటనలను నిరోధించే దిశగా జువాలజిస్ట్ వివేక్ శర్మ, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసే జోస్ లూయిస్ అనే ఇద్దరు వ్యక్తులు ఇండియా స్నేక్స్ అనే యాప్‌ను ప్రారంభించారు. దీనిని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పాముకాటు వంటి విపత్కర పరిస్థితుల్లో టెక్నాలజీని ఉపయోగించి బయటపడటానికి దీనిని రూపొందించినట్టు వారు తెలిపారు. ‘‘ఇండియా స్నేక్స్ యాప్ను పాములకు సంబంధించి ఒక ఆల్-ఇన్-వన్ అని చెప్పవచ్చు. దీనిలో పాము కరిచినప్పుడు స్పందించాల్సిన శాస్త్రీయ విధానం, మీ సమీపంలోని విష నిరోధక (ఆంటీ వీనమ్) మందులను కలిగి ఉన్న ఆసుపత్రుల వివరాలు, ప్రథమ చికిత్స వివరాలు దీనిలో అందుబాటులో ఉంటాయి. ఇంకా దీనిలో మీ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సరీసృప నిపుణుల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో ‘స్నేక్ రెస్కూయర్స్’ విభాగంలో 202 మంది సుశిక్షిత నిపుణులు.. సమాచారం ఇవ్వడానికి సిద్ఢంగా ఉంటారు. అంతేకాకుండా దీని ద్వారా పాములలో వివిధ రకాలను గురించి సమాచారం తెలుసుకోవచ్చు’’ అని వారు తెలిపారు. ప్రజలు విపత్కర పరిస్థితులలో తమ సమీపంలోని డాక్టర్లను సంప్రదించటానికి, మరింత త్వరగా, సమర్థంగా అపాయాన్ని ఎదుర్కోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు.
The Indiansnakes mobile app is your complete reference guide for snakes and snakebite emergencies.
-> Built in Digital Field Guide : Covers 250+ snakes found in India with images.
-> Locate a hospital in emergency : You can use the app to find the nearest hospital where snakebite can be treated.
-> Find a nearby expert ! : The app can connect you with the nearest snake expert who can help you in a snake emergency
-> Live help: Send images to identify a snake using the app. One of the experts will help you with identification
-> Learn about snake bite : You can access videos, presentations and other materials on snakes and snakebites
-> Report snakes : Whenever you see a snake, you can use the app to send the information to the server and it will map the information on a map. This will help us to map various species of snakes across India
The app is the best mobile app for you if you are searching for an app to learn more about snakes or snakebites in India.
Thanks for reading The Indiansnakes mobile app is your complete reference guide for snakes and snakebite emergencies. పాముకాటు ప్రమాదాలకో యాప్
No comments:
Post a Comment