Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 18, 2020

How to edit the name and date of birth in a PF account through online.


How to edit the name and date of birth in a PF account through online.
పీఎఫ్ ఖాతాలో పేరు, పుట్టిన తేదీలను ఆన్‌లైన్‌లో ఇలా మార్చుకోండి!
How to edit the name and date of birth in a PF account through online.

  మీ పీఎఫ్ ఖాతాలో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు తప్పుగా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే సరిచేసుకోవచ్చు.
 Recently EPF Organization has introduced a new way to update Date of Birth(DOB) of the member in the UAN Portal by online itself.Please follow the below steps to update Date of Birth in UAN

Step 1:

Go to UAN Portal and Login in with your USERID & Password

Step 2: 

Once you have logged in, Click on Manage and then Click on Modify Basic Details

Step 3:

Enter the Name you want to update in the UAN  on the right side and then Click on “Update”

Step 4:

Once you have clicked on Update, A message would be displayed as “Pending approval by Employer”

Step 5:

Call/Contact the Employer and ask them to approve your changes.Once they have approved, it would display this message and after which EPF Office has to approve the changes.EPF Office might take more than 30 days to approve the changes (I am not sure about how many days they will take to approve these changes)

  ఆఫ్‌లైన్‌లో కూడా వివరాలను కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీని కన్నా ఆన్‌లైన్‌ ప్రాసెస్ చాలా సులభం. ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ ఖాతాదారులు వారి వివరాలను మార్చుకోవాలని భావిస్తే.. అప్పుడు ఎంప్లాయీ, కంపెనీ ఇద్దరు కలిసి ఈపీఎఫ్‌వో ఫీల్డ్ ఆఫీస్‌కు వెళ్లి జాయింట్ రిక్వెస్ట్ పెట్టుకోవలసి ఉంటుంది. దీనికి చాలా టైమ్ పట్టొచ్చు. అదే ఆన్‌లైన్‌లో అయితే తక్కువ టైమ్‌లోనే వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఉద్యోగి రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత అది కంపెనీకి వెళ్తుంది. అక్కడి నుంచి ఈపీఎఫ్‌వో ఆఫీస్‌కు వెళ్లిపోతుంది. అక్కడ మీ రిక్వెస్ట్‌ను ప్రాసెస్ చేస్తారు.
  ఆన్‌లైన్‌ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం.. ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లాలి. యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మేనేజ్ ట్యాబ్‌లోకి వెళ్లి మోడిఫై బేసిక్ డీటైల్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

   మీ ఆధార్ అప్పటికే వెరిఫై అయ్యి ఉంటే.. అప్పుడు మీ వివరాలను మార్చుకోవడం కుదరదు. లేదంటే అప్పుడు ఎక్కడైతే వివరాలు తప్పుగా ఉన్నాయో అక్కడికి వెళ్లి సమాచారాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎంటర్ చేసే వివరాలు ఆధార్‌లో మాదిరి ఉండేలా చూసుకోండి.

  తర్వాత అప్‌డేట్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రిక్వెస్ట్ మీ కంపెనీకి వెళ్తుంది. అప్పుడు మీ కంపెనీ హెచ్ఆర్ అధికారులు ఎంప్లాయర్ ఇంటర్‌ఫేస్ ఆఫ్ యూనిఫైడ్ పోర్టల్‌లో లాగిన్ అవుతారు. మీ రిక్వెస్ట్‌కు ఓకే చేస్తారు.

  అప్రూవ్ లేదా రిజెక్ట్ కావొచ్చు.. అటుపైన రిక్వెస్ట్ ఈపీఎఫ్‌వో ఆఫీస్‌కు వెళ్తుంది. ఫీల్డ్ ఆఫీస్ ఇంటర్‌ఫేస్ ఆఫ్ యూనిఫైడ్ పోర్టల్‌లో సంబంధిత అధికారి లాగిన్ అయ్యి మీ రిక్వెస్ట్‌ను ఓకే చేస్తారు. లేదంటే రిజెక్ట్ కూడా చేయొచ్చు.

  తర్వాత సెక్షన్ సూపర్‌వైజర్‌కు ఈ రిక్వెస్ట్ వెళ్తుంది. ఈయన ఏపీఎఫ్‌సీ/ఆర్‌పీఎఫ్సీకు మీ రిక్వెస్ట్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. చివరిగా ఏపీఎఫ్‌సీ/ఆర్‌పీఎఫ్‌సీ మీ రిక్వెస్ట్‌ను ఓకే చేయడమా? రిజెక్ట్ చేయడమా? చేస్తుంది.

Thanks for reading How to edit the name and date of birth in a PF account through online.

No comments:

Post a Comment