Mobile Aided Note Identifier by RBI for Visually Impaired
కరెన్సీ నోట్లను గుర్తించేందుకు దివ్యాంగులకు ఆర్బీఐ కొత్త యాప్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దివ్యాంగుల కోసం MANI (Mobile Aided Note Identifier) పేరిట ఓ నూతన యాప్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ యాప్ సహాయంతో దివ్యాంగులు కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. నోట్లను ఈ యాప్‌తో స్కాన్ చేస్తే ఈ యాప్ ఆ కరెన్సీ నోట్లను గుర్తించి ఆడియో అవుట్‌పుట్ ద్వారా హిందీ లేదా ఇంగ్లిష్‌లో అవి ఏయే కరెన్సీ నోట్లో చెబుతుంది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై వినియోగదారులకు లభిస్తున్నది. దీంతో యూజర్లు డౌన్లోడ్ చేసుకుని తమ తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించవచ్చు. అయితే ఈ యాప్ ద్వారా నకిలీ నోట్లను గుర్తించలేమని ఆర్బీఐ తెలిపింది.
Banknotes under Mahatma Gandhi (New) series with change in the size and design were introduced in November 2016. Under this new series, banknotes in thedenominations of Rs.10, Rs.20, Rs.50, Rs.100, Rs.200 Rs.500 and Rs.2000 have since been released. The Reserve Bank of India has been sensitive to the challenges faced by the visually challenged in conducting their day to day business with Indian banknotes. This application will aid the visually impaired to identify the denomination of Indian banknotes of Mahatma Gandhi Series and Mahatma Gandhi (New) series by capturing the image of the notes placed in front of rear mobile camera. The application will generate audio and non-sonic notification intimating the currency note denomination to the user.
Keywords - Indian Banknotes, Mobile Aided Note Identifier, RBI, Reserve Bank of India, Reserve Bank,MANI
To install the MANI app....Click Here
Thanks for reading Mobile Aided Note Identifier by RBI for Visually Impaired
No comments:
Post a Comment