Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, February 1, 2020

Union Budget 2020:


Union Budget 2020:


ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట

ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట
ఆదాయపన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేసింది. ఆదాయపన్ను శ్లాబ్‌లను పెంచారు. శ్లాబ్‌లలో మార్పులతో కేంద్ర ప్రభుత్వం రూ.రూ.40 వేల కోట్ల ఆదాయం కోల్పోనుంది.

* రూ.0 నుంచి రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.

* రూ.5 లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రూ.10 శాతం పన్ను.
* రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శాతం పన్ను.
* రూ.10లక్షల నుంచి రూ.12.5లక్షల వరకు 20శాతం.పన్ను.
*రూ.12.5 లక్షల నుంచి రూ.15లక్షల వరకు 25 శాతం పన్ను.
* రూ.15లక్షలకు పైగా వేతనం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

గతంలో ఆదాయపన్ను శ్లాబ్‌లు ఇలా...

* రూ.5లక్షల నుంచి రూ7.5లక్షల వరకు 20శాతం

* రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 20 శాతం

* రూ.10లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 30శాతం

* రూ.12.5లక్షల నుంచి రూ.15లక్షల వరకు 30శాతం

* రూ.15లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది.

కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.


కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15శాతం తగ్గింపు

కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం
ప్రపంచంలో అతితక్కువ కార్పొరేట్‌ పన్నులు ఉన్న దేశం భారత్‌
కొత్తగా అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు
కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15శాతం తగ్గింపు
కార్పొరేట్‌ ట్యాక్స్‌లు తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయం
డివిడెండ్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్యాక్స్‌ రద్దు
బ్యాంకింగ్‌ రంగంలో మరింత పారదర్శకత రావాల్సిన అవసరముంది
చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాల పునరుద్ధరణ గడువు 2021 వరకు పెంపు
ఫైనాన్షియల్‌ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం
మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు

బ్యాంకుల్లో డిపాజిటర్ల సొమ్ము సురక్షితం

  1. డిపాజిట్‌ భీమా పరిధి రూ లక్ష నుంచి రూ 5 లక్షలకు పెంపు
  2. పన్ను అధికారుల వేధింపులను సహించం​
  3. కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ
  4. 2022లో భారత్‌లో జీ 20 సదస్సు
  5. రూ 100 కోట్లతో సన్నాహక ఏర్పాట్లు
  6. సహకార బ్యాంకుల పరిపుష్టి
  7. గిఫ్ట్‌ సిటీలో ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌
  8. షేర్ల అమ్మకం ద్వారా ఎల్‌ఐసీలో​ప్రభుత్వ వాటా పాక్షిక విక్రయం
  9. ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకం
  10. 2021లో జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుందని ఆశాభావం
  11. వచ్చే సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10శాతం వరకు పెరుగుతుందని ఆశాభావం

2022లో భారత్‌లో జీ 20 సదస్సు

పన్ను అధికారుల వేధింపులను సహించం​
కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ
2022లో భారత్‌లో జీ 20 సదస్సు
రూ 100 కోట్లతో సన్నాహక ఏర్పాట్లు

Thanks for reading Union Budget 2020:

No comments:

Post a Comment