Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 9, 2020

Election of local bodies in Andhra Pradesh


Election of local bodies in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను కొనసాగుతోంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, గుంటూరు మినహా 10 జిల్లాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లో జడ్పీటీసీ రిజర్వేషన్లు పూర్తయ్యాయి. మొదటి దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. రెండో దశలో పురపాలక, నగరపాలక సంస్థలకు.. మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయంత్రం లేదా రేపు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. గ్రామాల వారీగా రిజర్వేషన్ల వివరాలను  sec.ap..in వెబ్‌సైట్‌లో అధికారులు ఉంచారు.

MPTC/ZPTC ఎన్నికలు-2020

మాస్టర్ ట్రైనీ ల శిక్షణయందు గౌ॥కలెక్టరు;జాయింట్ కలెక్టరు వాారి  కొన్ని సూచనలు:

సిబ్బంది కొరత దృష్ట్యా ప్రతీ ఒక్కరు రెండు నుంచి నాలుగుసార్లు విధులు నిర్వర్తించడానికి సిధ్ధపడిఉండాలి

ఎన్నికకు ఎన్నికకు మధ్య వ్యవధి తక్కువగాఉన్నందున అందరకు సమీప మండలాలలోనే విధులు కేటాయించేలా సాఫ్ట్ వేర్ రూపొందించడం జరిగింది.

ప్రతీ బూత్ నకు 1+4 సిబ్బంది (PO+APO,OPO,OPO,OPO) ని కేటాయించడం జరుగుతున్నది

PO,APO లకు మాత్రమే శిక్షణ

ఎన్నికల సామగ్రిని ముందురోజు (20-3-2020) మండలకేంద్రాలలో తీసుకోవాలి
ఎన్నిక అనంతరం సామగ్రిని డివిజన్ కేంద్రాలలో అప్పగించాలి





Thanks for reading Election of local bodies in Andhra Pradesh

No comments:

Post a Comment