Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 29, 2020

Important changes in education policy .. Schools are running for 100 days ...!


Important changes in education policy .. Schools are running for 100 days ...!

విద్యా విధానంలో కీలక మార్పులు.. ఇక స్కూల్స్ నడిచేది 100 రోజులే...!

కరోనా వైరస్ ప్రభావంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమైంది కేంద్రప్రభుత్వం. వైరస్ ఎక్కువగా పిల్లలు,పెద్దవారి పై ప్రభావం చూపుతుండటంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థలోనూ కొన్ని కీలకమార్పులు చేసే దిశగా ఆలోచిస్తుంది. గతంలో మాదిరిగా స్కూల్స్‌కు 220 వర్కింగ్ డేస్ , 1,320గంటల తరగతి భోదన ఇక మీదట ఉండదని తెలుస్తుంది.

గత విద్యావ్యవస్థకు పూర్తి భిన్నంగా రాబోయే విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 100 రోజుల పనిదినాలు, 600 గంటల తరగతి బోధనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. తరగతిలో విద్యా భోదనతో పాటు ఇంట్లోనే ఆన్‌లైన్‌ బోధనతో 100 రోజులు, 600 గంటల ఆన్ లైన్ టీచింగ్ విద్యా ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక ఆన్ లైన్ తరగతులకు అనుకూలంగా లేని స్కూళ్ల పై దృష్టి పెట్టి భవిష్యత్ లో వీటిలో కూడా సమూల మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా ఆ స్కూళ్ల యాజమాన్యాలు దృష్టి పెట్టాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది.

Thanks for reading Important changes in education policy .. Schools are running for 100 days ...!

No comments:

Post a Comment