Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 29, 2020

SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి SBI షాక్


SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్
SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉందా? వడ్డీ కోసం మీ డబ్బుల్ని దాచుకుంటున్నారా? ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు ఎస్‌బీఐ షాకిచ్చింది. అన్ని కాలవ్యవధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. బల్క్ డిపాజిట్లు అంటే రూ.2 కోట్ల కన్నా ఎక్కువ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటును తగ్గించింది. ఈ నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండో సారి. కొత్త వడ్డీ రేట్లు  అమలులోకి వచ్చేశాయి.

SBI Interest Rates: ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ఇవే...

7 రోజుల నుంచి 45 రోజులు- 2.9% 46 రోజుల నుంచి 179 రోజులు- 3.9%
180 రోజుల నుంచి 210 రోజులు- 4.4%
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.4%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.1%2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.1%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.3%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.4%

సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువగా వడ్డీ లభిస్తుంది.
ఎస్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత సీనియర్ సిటిజన్లకు లభించే వడ్డీ రేట్లు ఇవే.

7 రోజుల నుంచి 45 రోజులు- 3.4%
46 రోజుల నుంచి 179 రోజులు- 4.4%
180 రోజుల నుంచి 210 రోజులు- 4.9%
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.9%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.6%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.6%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.8%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.2%

Thanks for reading SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి SBI షాక్

No comments:

Post a Comment