Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 29, 2020

AP Model School 6th Class, Inter Admissions 2020-21 Guidelines


AP Model School 6th Class, Inter Admissions 2020-21 Guidelines and procedure G.O.MS.No. 32 Dated: 29-06-2020


●లాటరీ పద్ధతిలో మోడల్' అడ్మిషన్లు.

●ఇంటర్ మాత్రం పది మెరిట్ ఆధారంగా సీటు

 మోడల్ స్కూళ్ల అడ్మిషన్ల విధానం మారింది. 2015-16 విద్యా సంవత్సరం నుంచి అమల్లో ఉన్న ఆర్మీ షన్ టెస్ట్ బదులుగా... లాటరీ పద్ధతిలో 2020-21 విద్యా సంవత్సరపు ఆరో తరగతి అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా లాటరీ పద్ధతిలో భర్తీ చేయా లని సంకల్పించింది. అయితే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు మాత్రం విద్యా ర్థులు 10వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా చేప ట్టాలని నిర్ణయం తీసుకుంది. అన్ని తరగతుల అడ్మిషన్లకు రూల్ ఆఫ్ రిజ ర్వేషన్ వర్తింపజేయనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యాహక్కు చట్టానికి లోబడి లాటరీ విధా నాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6 నుంచి పదో తరగతి వరకు ఒక్కో సెక్షన్లో 40 సీట్ల చొప్పున 2 సెక్షన్లకు కలిపి 80 సీట్లు ఉంటాయి. ఇంటర్మీడియెట్ లో మాత్రం ఒక్కో గ్రూపునకు 20 సీట్లు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్ ఈసీ, సీఈసీ గ్రూపులకు ఆడ్మిషన్లు నిర్వహిస్తారు.

Thanks for reading AP Model School 6th Class, Inter Admissions 2020-21 Guidelines

No comments:

Post a Comment