Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 16, 2020

CPS నుండి OPS మారే క్రమంలో అనుసరించే విధి విధానాలు PRAN A/c నుండి కాంట్రిబ్యూషన్ రికవరీ సంబందించిన కేంద్రం ఆదేశాలు..


CPS నుండి OPS మారే క్రమంలో అనుసరించే విధి విధానాలు PRAN A/c నుండి కాంట్రిబ్యూషన్ రికవరీ సంబందించిన కేంద్రం ఆదేశాలు..
🌺1.1.04 ముందు ops లోవుండి తరువాత డేైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 1.1.04 తరువాత cps క్రింద Appoint కాబడిననూ వారు proper process ద్వారా department అనుమతి తో పాత పోస్ట్ నుండి రిలీవ్ అయనచో వారిని గత ops లోనే కొనసాగించుదురు వారి పాత సర్వీస్ కూడా కొనసాగును అనే విషయం తెలిసిందే
        
  🌺కాని కొంతమంది కొన్ని కారణాల వలన proper process ద్వారా department చేత రిలీవ్ కాలేక వారు గత ops పోస్టుకు 'రాజీనామా' చేసి కొత్త పోస్టులో చేరుటవలన వారికి ops  లో కొనసాగే అర్హతవున్ననూ 'రాజీనామా' చేసిన కారణంగా గత సర్వీస్ కోల్పోయు ఆసర్వీస్ లెక్కలోనికి రానందున వారు విధిలేక నూతన పింఛను cps లోనే కొనసాగించ బడినారు......

   🌺అలాంటి వారు అనగా రాజీనామా  ద్వారా కొత్తపోస్టులో చేరిన వారు ప్రభుత్వానికి "తమ ops  సర్వీస్ ను పరిగణలోనికి తీసుకొని మమ్ములను కూడా మిగతావారిలాగా ops లోనే కొనసాగించండి"  అని appeal చేయగా ప్రభుత్వం వారి appeal ను పరిగణించి అటువంటి వారందరికి (అనగా పాత ops పోస్టు కు రాజీనామా చేసి 1.1.04 నుండి 28.10.09 మద్య  కొత్త వుద్యోగంలో చేరిన వారందరికీ) ops  అమలు చేయుటకు చర్యలు ప్రారంబించినది.



Mobility of personnel amongst Central / State & Autonomous Bodies while working under Pensionable estabhlishments-regarding


Thanks for reading CPS నుండి OPS మారే క్రమంలో అనుసరించే విధి విధానాలు PRAN A/c నుండి కాంట్రిబ్యూషన్ రికవరీ సంబందించిన కేంద్రం ఆదేశాలు..

No comments:

Post a Comment