Higher Education Schemes - Amendment to G.O.Ms.No.14 Orders Issued. Jagananna Vidya Deevena and Jagananna Vasathi Deevena
కన్వీనర్ కోటాలో చేర్చుకునే కళాశాలలకు మాత్రమే బోధన రుసుముల పథకం -ఉత్తర్వుల సవరణ ఇంజినీరింగ్ , ఇతర వృత్తి విద్య కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద విద్యార్థులను చేర్చుకునే కళాశాలలకు మాత్రమే బోధన రుసుముల చెల్లింపు పథకాన్ని ( జగనన్న విద్యా దీవెన ) వర్తింప జేస్తూ ఉన్నత విద్యా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది . ఈ మేరకు గతంలో జారీచేసిన ఆదేశా లను సవరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది . సింగిల్ విండో -2 , సింగిల్ విండో -3 కింద ప్రవేశాలు చేసుకునే కళాశాలలకు ఈ పథకం వర్తించదని తెలిపింది .
Thanks for reading Higher Education Schemes - Amendment to G.O.Ms.No.14 Orders Issued. Jagananna Vidya Deevena and Jagananna Vasathi Deevena
No comments:
Post a Comment