Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, June 14, 2020

New pensions from July


            New pensions from July
              

పది రోజుల్లోనే పింఛను!!

🍁కొత్త మార్గదర్శకాల మేరకు కసరత్తు

🔸జులై నెల నుంచి కొత్త పింఛన్లు

🔸దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే ‘వైఎస్‌ఆర్‌ పింఛను కానుక’ను మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు నిబంధనలు వెలువరించటంతో సచివాలయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

 🔹వార్డు, గ్రామ వాలంటీర్లకు దరఖాస్తులు అందించినా చాలు. వారే వాటిని అప్‌లోడ్‌ చేయిస్తారు. అర్జీలన్నీ సచివాలయాల్లోని డిజిటల్‌ సహాయకులు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు.

🔹సంబంధిత పత్రంతో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల అర్హతను పరిశీలిస్తారు.

🔸సంక్షేమ సహాయకులు (వెల్ఫేర్‌ అసిస్టెంట్లు) సమ్మతించాక ఎమ్పీడీవోలు, కమిషనర్ల లాగిన్లకు చేరతాయి.

🔹వీరు అర్హులను గుర్తిస్తే మంజూరుకు ఆన్‌లైన్‌లో సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ)కు ప్రతిపాదిస్తారు. అనర్హులుగా తేలితే వెంటనే అక్కడే తిరస్కరణ జాబితాలో చేరుస్తారు

🍁ఎప్పటికప్పుడు పరిశీలన

🔸కొత్త నిబంధనల ప్రకారం ప్రతి నెలా 20వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి అర్హులైతే తరువాత నెలలో పింఛను సొమ్ములు అందించాలి. ఈ మేరకు సమయ పట్టిక సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జాప్యం జరిగితే అధికారులనే బాధ్యులను చేసేందుకు సమాయత్తమవుతోంది.

Check your YSR Pension status ...Click here



Thanks for reading New pensions from July

No comments:

Post a Comment