Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, June 14, 2020

Release of bills schedules to treasury offices


Release of bills schedules to treasury offices


♦ఖజానా కార్యాలయాలకు బిల్లుల షెడ్యూలు విడుదల

 🔸ఖజానా కార్యాలయాలకు రెగ్యులర్, సప్లమెంటరీ ఇతర అన్ని రకాల బిల్లులు, పింఛన్లు, ఇతర బిల్లులను సమర్పించే తేదీల్లో స్పష్టతనిస్తూ ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది.

 🔹ప్రతినెలలో 6 నుంచి 10వ తేదిలోపు సప్లమెంటరీ శాలరీబిల్స్, అన్ని రకాల అరియర్ బిల్లులు, గౌరవవేతనం, వేజెస్, పీడీ అకౌంట్ ద్వారా జీతాల చెల్లింపు సంబంధించిన బిల్లులు, ప్రభుత్వ సక్షేమశాఖలకు చెల్లించే స్కాల్ షిప్పులు, స్టైఫండ్ బిల్లులు సమర్పించాలి.

 🔸11 నుంచి 15లోపు పీఎఫ్ లోన్లు, ఉద్యోగులకు అడ్వాన్సులు, జీతాలు మినహా ఇతర చెల్లింపులకు సంబంధించిన బిల్లులు సమర్పించాలి.

🔹16 నుంచి 22లోపు రెగ్యులర్ శాలరీ బిల్లులు, రెగ్యులర్ పెన్షన్లు, జీఐఎస్, ఎఫ్ బీఎఫ్,వేజెస్, వర్కుచార్జి బిల్లులు, ఇతర బిల్లులు సమర్పించాలి.

 🔸ప్రతి నెలలో ఒకటి నుంచి నెలాఖరు వరకు పెన్షనర్లకు మొదటి చెల్లింపులు, పరీక్షలకు సంబంధించిన బిల్లులు, ఎన్నికలకు సంబంధించినవి, ప్రోటోకాల్ ఖర్చులు, ఏసీబీల్లులు, మెడికల్ అడ్వాన్సులు, దహన క్రియ ఖర్చుల బిల్లులు ఎప్పుడైనా అన్ని ప్రభుత్వ శాఖల డీడీవోలు, ఈ షెడ్యూలును తప్పక పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Thanks for reading Release of bills schedules to treasury offices

No comments:

Post a Comment