Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 20, 2020

Solar eclipse tomorrow .. Follow these precautions ..!


LIVE

Annular Solar Eclipse 2020 June 21 - Live Streaming From India



Surya Grahanam Live -  Solar Eclipse Live - Solar Eclipse 2020 Live - hmtv Telugu News

♦నేడు ఆకాశంలో అద్భుతం


🔹నేడు సూర్య గ్రహణం

 🔸తొలుత గుజరాత్ లోని ద్వారకలో దర్శనం

🍁తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాలు

🔹నేడు ఆకాశంలో అద్భుతమైన ఖగోళ విన్యాసం జరుగనుంది. సూర్య గ్రహణం (రింగ్స్ ఆఫ్ ఫైర్)పూర్తి వలయాకారంలో ఏర్పడ నుంది.

🔹విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఈ సూర్య గ్రహణం ఉంటుందని హైదరాబాద్లోని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ రఘునందన్ వెల్లడించారు.

 🔸శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మనదేశంలో ఈ సూర్య గ్రహణం తొలుత గుజరాత్ లోని ద్వారకలో దర్శనమివ్వనున్నట్లు వెల్లడించారు. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా ఇది కనిపించనున్నట్లు తెలిపారు.

 🔸గ్రహణం కారణంగా సూర్యుడి నుంచి అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడతాయని ఆయన తెలిపారు.

🍁ఇక తెలంగాణలో సూర్యగ్రహణం సమయం ఆదివారం ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 51 శాతం గ్రహణం చూడవచ్చని వెల్లడించారు.

🌼ఏపీలో...

🔹ఇక ఏపీలో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం కనిపిస్తుందని వివరించారు.


20-06-2020:

రేపు  సూర్యగ్రహణం.. ఈ జాగ్రత్తలు 

పాటించండి..!

రేపు సూర్య గ్రహణం రేపు తిప్రాద రాహుగ్రస్త సూర్య గ్రహణం ఏర్పడనుంది . ఉదయం 10.18 గంటలకు గ్రహణం ప్రారంభమై .. మధ్యాహ్నం 1.49 గంటలకు ముగియనుండగా , గ్రహణం ముగిసే వరకూ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు . మృగశిర , ఆరుద్ర నక్షత్రాల కలయికతో ఈ గ్రహణం ఏర్పడనుండగా .. రేపు మధ్యాహ్నం అనంతరం ఆలయాలను తెరిచి , భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు .

రేపు ఖగోళంలో అద్భుతం రేపు ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోనుందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్టు రఘునందన్ తెలిపారు . పూర్తిస్థాయిలో వలయాకార సూర్య గ్రహణం ఏర్పడబోతుందని , ఇది కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనబడుతుందని పేర్కొన్నారు . దేశంలో మొదట ద్వారకలో గ్రహణం కనిపించనుందని వెల్లడించారు . తెలంగాణలో రేపు ఉ.గం .10.15 నుంచి మ.గం. 1.44 వరకు 51 శాతం .. ఏపీలో ఉ.గం .10.21 నుంచి మ.గం .1.49 వరకు 46 శాతం గ్రహణం కనిపిస్తుందని ఆయన తెలిపారు .


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
   ఇదిలా ఉంటే సాధారణంగా  గ్రహణాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. అయితే ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడటం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ముఖ్యంగా సోలార్ ఫిల్టర్స్, బైనాక్యులర్‌ కలిగిన ప్రొజెక్టర్లు, ఎక్‌లిప్స్ గ్లాసెస్‌ను వాడాలని వారు చెబుతుంటారు. అలాగే రెగ్యులర్ సన్ గ్లాసెస్‌ను ఉపయోగించకూడదని వారు సూచిస్తుంటారు.

సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం సురక్షితం కాదని మనందరికీ తెలుసు. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూస్తే బయటి పొరను కాల్చివేస్తాయి మరియు రెటీనాలోని కాంతి-సున్నితమైన కణాలను దెబ్బతీస్తాయి.
నాసా సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు అనుసరించాల్సిన క్రింది చిట్కాలను అందిస్తుంది:
- సూర్యుడిని నేరుగా చూడవద్దు.

- సూర్యుడిని చూడటానికి సౌర ఫిల్టర్లు లేదా ఎక్లిప్స్ గ్లాసెస్ ఉపయోగించండి.
- అద్దాలు ISO ప్రమాణానికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి.
- మూడు సంవత్సరాల కంటే పాత  అద్దాలు ఉపయోగించవద్దు.
- ఇంట్లో తయారుచేసిన ఫిల్టర్లు మరియు సాధారణ అద్దాలను ఉపయోగించవద్దు.
- ఫిల్టర్ చేయని కెమెరా, టెలిస్కోప్ లేదా బైనాక్యులర్లను ఉపయోగించవద్దు. ఈ అంశాలు సూర్యరశ్మిని పెద్దవి చేస్తాయి మరియు రెటీనాను కూడా త్వరగా దెబ్బతీస్తాయి.

More details...


Thanks for reading Solar eclipse tomorrow .. Follow these precautions ..!

No comments:

Post a Comment