Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 9, 2020

Departmental Tests, May - 2020 Session Important Information and Who writs which department test?


                   

ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి?

☀️ EOT (141) & GOT (88&97)

➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA , LFL HM లకు 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం
▪▪▪▪▪▪▪

☀️ PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్)

➤ ఇది Inter+DEd టీచర్ల కోసం.
➤ 18 ఇయర్స్ స్కేల్ కోసం
➤ వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.
➤ కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.
▪▪▪▪▪▪▪▪

☀️ HM A/c టెస్ట్

➤ ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.
➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA , LFL HM లకు 12 ఇయర్స్ స్కేల్ కోసం.
▪▪▪▪▪▪

☀️ Spl Language Test (CODE--37)

➤ Who have not studied Telugu as 2nd Language in inter/degree, should pass Department Test for HM promotion.
▪▪▪▪▪▪▪▪

☀️ SOT (Simple Orientation Test)

➤ Only for Gr-I Pandits.

డిపార్టుమెంటల్ పరీక్షలు , మే - 2020 సెషన్ ముఖ్యమైన సమాచారం

1️⃣. ఆన్ లైన్ లో అప్లై చేయుట : 08.07.2020 నుండి 27.07.2020 వరకు

2️⃣. ఫీజు చెల్లించుట : 08.07.2020 నుండి 26.07.2020 వరకు

3️⃣. ఫీజు వివరాలు :

       🔹 G.O.Test : 1500/-

       🔸 E.O.Test : 1000/-

       ♦️ Spl.Language Test :  1000/-

4️⃣. పరీక్షల తేదీలు :

      🔹 G.O.Test (Paper Code : 88) : 27.08.2020 - 10 AM to 12 Noon

       🔸 G.O.Test (Paper Code : 97) : 27.08.2020 - 3 PM to 5 PM

       ♦️ E.O.Test (Paper Code : 141) : 28.08.2020 - 10 AM to 12 Noon

      ☀️ Spl.Language Test (Paper Code : 37) : 28.08.2020 - 3 PM to 6 PM

5️⃣. పాస్ మార్కులు :
       ప్రతి పేపరులో 35 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 35 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 35 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి.

6️⃣. నెగెటివ్ మార్కులు :
      ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులు అనగా 0.33 మార్కులు తగ్గించబడును. అనగా ప్రతి 3 తప్పు జవాబులకు 1 మార్కు తగ్గును.

Thanks for reading Departmental Tests, May - 2020 Session Important Information and Who writs which department test?

No comments:

Post a Comment