Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, July 4, 2020

How to reduce the stomach!


How to reduce the stomach!  : పొట్టను ఎలా తగ్గించాలి ! 

Most people are having trouble with the fat that has accumulated around the stomach.  How to reduce the stomach!   Here are some tips.  Strict adherence can reduce the stomach.  That means .. • Too much soluble fiber should be consumed.  Avocado, apricot and flax are rich in fiber.  • It is advisable to stay away from ingredients that are high in trans fats.  These can cause heart disease and build up fat around the stomach.  • Avoid alcohol.  • A diet rich in nutrients should be taken.  This means that fish, meat, eggs, beans and dairy products should be consumed regularly.  • It is important to reduce stress.  • Avoid sweets.  Otherwise, you may be suffering from lifestyle disorders.  Do regular aerobic exercises.  They help you lose weight.


పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు . పొట్టను ఎలా తగ్గించాలి ! తెగ ఆలోచిస్తుంటారు . దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని కచ్చితంగా పాటిస్తే పొట్టను తగ్గించుకోవచ్చు ..అవేమిటంటే ..

1.తొందరగా కరిగే పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అవకాడో , నేరేడుపండ్లు , అవిసెలు వంటి వాటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

2.ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. వీటి వల్ల గుండెజబ్బులు వంటివి రావడంతో పాటు పొట్ట చుట్టూ కొవ్వు బాగా పేరుకుంటుంది.

3.ఆల్కహాలకు దూరంగా ఉండాలి.

4.పోషకాలతో కూడిన డైట్ తీసుకోవాలి. అంటే చేపలు, మాంసం,గుడ్లు, బీన్స, డెయిరీ ఉత్పత్తులు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

 5. ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

6.తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదంటే లైఫ్ స్టయిల్ జబ్బుల బారిన పడతారు.

7.నిత్యం ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.వీటి వల్ల బరువు బాగా తగ్గుతారు.

8.కార్బోహైడ్రేట్లు మరీ ముఖ్యంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలి.

 9 .ఫ్రూట్ జ్యూసులు తాగకుండా తాజా పండ్లను అలాగే తింటే మంచిది.

 10.మీ డైట్‌లో యాపిల్ సిడార్ వెనిగర్ ఉండేలా చూసుకోవాలి.

 11.ప్రో బయోటిక్ ఫుడ్స్ లేదా ప్రో బయోటిక్ సప్లిమెంట్లు మాత్రమే తీసుకోవాలి.

12.రోజూ గ్రీన్ టీ తాగితే మంచిది. ఇది శరీరంలో ని కొవ్వును కరిగిస్తుంది.

Thanks for reading How to reduce the stomach!

No comments:

Post a Comment