Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, July 4, 2020

One possitive case reported in the O/o CSE AP - Perimison to work from home for one week w.e.f 6-7-2020 to 12-7-2020 and Invariably attend the office as usual from 13-07-2020 without fail - CSE AP


One possitive case reported in the O/o CSE AP - Perimison to  work from home for one week w.e.f  6-7-2020 to 12-7-2020 and Invariably attend the office as usual from 13-07-2020 without fail - CSE AP
విద్యాశాఖలోనూ భయం భయం...
వారంపాటు వర్క్ ఫ్రం హోంకు ఉత్తర్వులు

రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా విద్యాశాఖలో కలకలం రేపుతోంది.

వైద్యఆరోగ్య శాఖ సహకారంతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో సిబ్బంది అందరికీ ఈ నెల ఒకటో తేదీన కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

 అందులో భాగంగా ఆరో తేదీ నుంచి 12వ తేదీ వరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పని చేసే సిబ్బంది అందరూ వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించారు.

18వ తేదీ నుంచి యథావిధి గా సిబ్బంది కార్యాలయానికి హాజరు కావాలన్నారు.

ఈ వారం రోజుల్లో కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.





Thanks for reading One possitive case reported in the O/o CSE AP - Perimison to work from home for one week w.e.f 6-7-2020 to 12-7-2020 and Invariably attend the office as usual from 13-07-2020 without fail - CSE AP

No comments:

Post a Comment