Cutoff Date of Teacher Transfers 2020 SGT SA Long Standing : 17.11.2012&17.11.2015 (2017 బదిలీలలో 17.11.2009 ను టీచర్లకు,17.11.2012 HM లకు cut off date) లను Cut off date గా తీసుకొని 8/5 Academic years ను Long standing గా పరిగణిస్తారు.
8 Years Long Standing ; 18-11-2012 for SGT/SA/LP/PET/PD
5 Years Long Standing : 18-11-2015 for GHMs.
పైన తెలిపిన తేదీలకు ముందు చేరినవారు మాత్రమే,తప్పనిసరి బదిలీ అవుతారు.
29-12-2012న చేరిన DSC 2012 వారికి తప్పనిసరి కాదు.
2012 జూలైలో బదిలీ అయి జూలైలోనే చేరినవారు తప్పనిసరి.
రిలీవర్ లేక ఆలస్యంగా..అంటే 18/11/2012 తరువాత చేరినవారు తప్పనిసరి కాదు.
Thanks for reading Cutoff Date of Teacher Transfers 2020 SGT SA Long Standing
No comments:
Post a Comment