Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 5, 2020

School Education - UDISE data - 2019-20 - A large number of gaps in UDISE + data 2019-20 - Certain guidelines – Issued .


School Education - UDISE data - 2019-20 - A large number of gaps in UDISE + data 2019-20 - Certain guidelines – Issued .

పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు జారీచేసిన తాజా ఉత్తర్వులు

👉 _u-dise+ అప్ డేట్ ను జూలై 10 నాటికి పూర్తి చేయాలి._
👉 _నాడు ౼ నేడు ఫేజ్ 1  పనులు జరుగుతున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ పాఠశాలకు హాజరు కావాలి.  నాడు నేడు లోని 9 అంశాలకు సంబంధించిన పనులను ఉపాధ్యాయులందరికీ పంపిణీ చేయాలి.  జులై 31 నాటికి సంబంధిత పనులను పూర్తి చేయాలి._
👉 _ఈ పనులకు పాఠశాలలోని ఉపాధ్యాయుల్లో ఎవరైనా కంటోన్మెంట్ జోన్, పీహెచ్, వి హెచ్, తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు ఇవ్వాలి._

అన్ని పాఠశాలలకు వర్తించే అంశాలు
👉 _"పాఠశాలల అభివృద్ధి ప్రణాళికను" పేరెంట్స్ కమిటీ సహాయంతో సిద్ధం చేసుకోవాలి._
👉 _రాబోవు అకడమిక్ ఇయర్ కు సిద్ధమయ్యే విధంగా బ్రిడ్జి కోర్సు ను అమలు చేయుటకు_
 _హైటెక్,  లో టెక్, నో టెక్ ... వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి._
👉 ప్రైమరీ స్కూల్_విద్యార్థులకు ఇచ్చిన బ్రిడ్జి కోర్సు మానిటరింగ్ నిమిత్తం జులై 13 నుండి  ఉపాధ్యాయులు వారంలో ప్రతి మంగళవారం  పాఠశాలకు హాజరు కావాలి._
👉 _ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ online & offline తయారు చేసి వారి ఇంటి దగ్గర  ప్రిపేర్ అయ్యేవిధంగా సంసిద్ధులను చేయాలి._
👉 _విద్యార్థులందరికీ స్కూల్ లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయాలి.  పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేనాటికి సాధ్యమైనన్ని ఎక్కువ బుక్స్ చదివే విధంగా చూడాలి._
👉 _గత తరగతి పాఠ్యాంశాలు ఆధారంగా ప్రస్తుత తరగతి కి పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలి._
👉 _విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి  వారి విద్యాభ్యాసం మానిటర్ చేయాలి._
👉 _పాఠశాల లోని ప్రతి ఉపాధ్యాయుడు డిజిటల్ సాధనాలు లేని 10 నుండి 20 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి.  పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేవరకు వారి విద్యాభ్యాసాన్ని మానిటర్ చేయాలి.
👉 _ఉపాధ్యాయులందరికీ సంబంధిత వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి.

👉 _ఇందు నిమిత్తం జులై 13 నుండి  ప్రాథమికోన్నత,  హై స్కూల్ ఉపాధ్యాయులంతా వారంలో రెండు రోజులు సోమ, గురువారం పాఠశాలకు హాజరు కావాలి..
👉 _ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో నిర్వహిస్తున్న  విద్యా కార్యక్రమాలు విద్యార్థులందరూ చూసే విధంగా చర్యలు చేపట్టాలి.




Thanks for reading School Education - UDISE data - 2019-20 - A large number of gaps in UDISE + data 2019-20 - Certain guidelines – Issued .

No comments:

Post a Comment