Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 21, 2020

Sensational changes in AP education policy


ఏపీ: విద్యా విధానంలో సంచలన మార్పులు.
Sensational changes in education policy


➪వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య.

➪ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సీఎం ఆదేశం.

➪పీపీ1, పీపీ2 లుగా ప్రీప్రైమరీ విద్య అమలు.

➪ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందిస్తాం.

➪వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్ లు ఏర్పాటు: ఆదిమూలపు సురేష్

➪అవసరమైన టీచర్లను కూడా నియమించాలని సీఎం ఆదేశించారు.

➪ప్రతీ జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు.

➪Teacher Performance Appraisal తప్పనిసరి. Teacher  Capacity Building పై దృష్టి.

➪బడులు తెరిచేవరకు విద్యార్ధులకు Dry Ration.

➪జగనన్న గోరుముద్ద రుచి , శుభ్రత , నాణ్యత ఉండాలి. వంటషెడ్లు త్వరలో


➪8వ తరగతినుండి Computer Training , Life Skills , Career Guidance , Vocational Training.


 ➪ 1 - 5 తరగతుల ఉపాధ్యాయులకు , తల్లిదండ్రులకు HandBooks , విద్యార్ధులకు Work Books.Text Books in Bilingual (Telugu & English).

➪ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని తెస్తాం.

➪మండలానికి 3 చొప్పున School Complex లు.

➪మండలానికి ఒక HSను Jr.College గా upgradation.

➪జిల్లాకు ఒక JD (ఉన్నత విద్య) , DEO (ప్రాధమిక విద్య) , అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక DyEO , జిల్లా స్ధాయిలో విద్యాశాఖ బాధ్యతలు , అధికారాలు Joint Collector (Development)కు..

➪ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ పై చర్చించాం.

➪కమిటీ నివేదిక ఆధారంగా సీఎం చర్యలు తీసుకుంటారు.

➪సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు చర్యలు.

➪సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు: మంత్రి సురేష్

➪అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం.


Thanks for reading Sensational changes in AP education policy

No comments:

Post a Comment