Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 10, 2020

Phase V -డ్రై రేషన్ Revised instructions from Director MDM &Sanitation.


Phase V -డ్రై రేషన్ Revised instructions from Director MDM &Sanitation.


➪  అందరు మండల విద్యా శాఖాధికారులు మరియు మండల MDM బాధ్యులు కు తెలియ జేయునది.

➪  ఫేజ్ V డ్రై రేషన్ విద్యార్థులు కు బియ్యం ది: 12.06.2020 నుండి 31.08.2020 వరకు మొత్తం 62 రోజులకు ఇవ్వవలసి ఉంది. 1 నుండి 5 తరగతు లకు 6.2 కేజీలు , 6 వ తరగతి నుండి 9.3 కేజీ లు ఇవ్వాలి.

➪  దీనికి అనుగణంగానే MDM App నందు CB ఆప్షన్ enable అయినది.

➪  ఇక్కడ 62  రోజులకు  రైస్ రిక్వైర్మెంట్స్ కనిపిస్తుంది.


➪  2019-20 విద్యా సంవత్సరం లోని 1 నుండి 9వ తరగతి విద్యార్థులు కు మాత్రమే రేషన్ ఇవ్వాలి. 10వ తరగతి విద్యార్థులు కు ఇవ్వవలసిన అవసరం లేదు.


➪  2019-20 విద్యా సంవత్సరం లోని  5వ తరగతి విద్యార్థులు (ప్రస్తుతము 6వ తరగతి )కు పూర్వపు పాఠశాలలు లోనే రేషన్ ఇవ్వాలి.

➪ 1 వ తరగతి అడ్మిషన్ అయిన విద్యార్థులు అందరికీ రేషన్ ఇవ్వాలి. వీరి కొరకు CB ఆప్షన్ నందు (-) కేజీలు పెట్టాలి.

                             
➪   ప్రాథమికోన్నత మరియు ఉన్నత  పాఠశాలలలో 6 వ తరగతి అడ్మిషన్ అయిన ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యార్థులు అందరికీ రేషన్ ఇవ్వాలి.   వీరి కొరకు CB ఆప్షన్ నందు (-) కేజీలు పెట్టాలి.     ప్రభుత్వ  పాఠశాలల నుంచి 6వ తరగతి కు అడ్మిట్ అయిన విద్యార్ధులు కు వారి పూర్వపు  పాఠశాల లోనే రేషన్ ఇవ్వబడుతుంది.

   
 ➪  ప్రాథమిక   పాఠశాలలు 1 నుండి 6వ తరగతి   విద్యార్థులు వరకు రేషన్ ఇవ్వాలి.

 ➪  2019-20 విద్యా సంవత్సరం లోని  5వ తరగతి విద్యార్థులు 6వ తరగతి కు వచ్చిన కారణంగా వారికి 62 రోజులకు గాను 9.3 కేజీ లు బియ్యం ఇవ్వాలి. కానీ App నందు 6.2 కేజీ ల బియ్యం Allot అయి ఉంటుంది. మిగిలిన 3.1 కేజీ ల బియ్యం కొరకు CB నందు( -) కేజీ లు పెట్టాలి.    ఉదాహరణకు ఒక స్కూల్ లో 5వ తరగతి విద్యార్థులు 20 మంది ఇవ్వాల్సిన బియ్యం 20 9.3= 186 కేజీలు   allot అయిన బియ్యం 20 6.2=124 కేజీలు  అదనంగా కావాల్సిన(186-124=62) 62 కేజీలు CB ఆప్షన్ నందు (-) 62 కేజీలు పెట్టాలి.

 ➪  స్కూల్ కు  అదనంగా బియ్యం కావాలంటే CB ఆప్షన్ కు ఎదురుగా (-) KG మరియు బియ్యం అవసరం లేకపోతే CB ఆప్షన్ కు ఎదురుగా (+) KG  ఉంచాలి . ఫలితంగా allotmemt Qty దగ్గర కనిపించే బియ్యం( KG) మాత్రమే ఆ స్కూల్ కు allot చేయబడతాయి.


 ➪  ప్రతి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు  MDM App నందు తప్పని సరిగా  రైస్ రిక్వైర్మెంట్స్ 10.08.2020 లోపు సబ్మిట్ చేయాలి. తరువాత CB ఆప్షన్ క్లోజ్ అవుతుంది.

as per the instructions issued on 7.8.2020, suitable instructions were issued to MEOs/ HMs for placing rice indents in MDM App. So pl provide two more days time to HMs for placing indent.

Thanks for reading Phase V -డ్రై రేషన్ Revised instructions from Director MDM &Sanitation.

No comments:

Post a Comment