Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 9, 2020

Reliance 'Digital India Sale' .. Huge offers


రిలయన్సు ' డిజిటల్ ఇండియా సేల్ ' .. భారీ ఆఫర్లు
Reliance 'Digital India Sale' .. Huge offers

రిలయన్సు 'డిజిటల్ ఇండియా సేల్' మళ్లీ వచ్చింది. రిలయన్సు డిజిటల్‌కు చెందిన www.reliancedigital.in/ వెబ్ సైట్‌లో ఆగస్ట్ 11 వరకు ఈ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్లు ఉంటాయి. వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, మై జియో లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఈ ఏడాది 'డిజిటల్ ఇండియా సేల్' ప్రత్యేకత 'ప్రతి రోజూ గ్రేట్ డీల్స్'. ఈరోజు నుంచే ఈ థీమ్ అమల్లోకి వచ్చింది. టీవీలు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, యాక్సెసరీస్ మీద ఆఫర్లు ఉన్నాయి.

సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.48,490/- నుంచి

ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు రూ. 18,990/- నుంచి

డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు రూ. 10,790/- నుంచి

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు రూ. 20,990/- నుంచి

టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లు రూ. 12,490/- నుంచి

ఆండ్రాయిడ్ సిరీస్ టీవీలు 32 అంగుళాలు రూ. 11,990/- నుంచి

ఆండ్రాయిడ్ సిరీస్ టీవీలు 43 అంగుళాలు 4K రూ. 24,990/- నుంచి

ఆండ్రాయిడ్ సిరీస్ టీవీలు 55 అంగుళాలు 4K రూ. 33,990/- నుంచి

డిజిటల్ ఇండియా సేల్‌లో భాగంగా రిలయన్స్ డిజిటల్‌ టెన్త్ జనరేషన్ ప్రాసెసర్ ల్యాప్ టాప్స్ మీద లాభదాయకమైన ఆఫర్లు ఇస్తోంది. పలుచగా, బరువు తక్కువ ఉండే ల్యాప్ టాప్స్ ధర రూ.22,999/- నుంచి ప్రారంభం అవుతుంది. కన్వర్టబుల్ ల్యాప్ టాప్స్ రూ. 50,999 అలాగే, గేమింగ్ ల్యాప్ టాప్స్ రూ.61,499లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ల్యాప్ టాప్ మీద సుమారు రూ.22444 వరకు విలువ చేసే కచ్చితమైన గిఫ్ట్ లభిస్తుంది. షరతులు వర్తిస్తాయి. దీనికి అదనంగా బ్రాండ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో కచ్చితమైన భద్రత, పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. అలాగే, www.reliancedigital.in/ ద్వారా కొనుగోలు చేసే వారికి డెలివరీ చేసే సమయంలో కూడా కచ్చితమైన భద్రత, పరిశుభ్రతను పాటిస్తామని ప్రకటించింది.

Thanks for reading Reliance 'Digital India Sale' .. Huge offers

No comments:

Post a Comment